ఆ సీన్స్ కి రాజమౌళి ఇంప్రెస్స్ అయ్యాడంట

టాలీవుడ్ లో వున్నా కొద్దిమంది టెక్నీషియన్లే అన్ని సినిమాలకి పనిచేయాల్సి ఉంటుంది. ఒకొక్కసారి ఒక సినిమాకి పనిచేస్తూనే  మరో సినిమాకి కూడా పనిచేయాల్సిన పరిస్థితులుంటాయి.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఎలా జరుగుతోంధో  సీన్లు ఎలా వస్తున్నాయి అన్నది  బాహుబలి దర్శకుడు  రాజమౌళికి తెలిశాయట.

మరి ఎలా తెలిశాయంటే.. బాహుబలి సినిమాకు పనిచేస్తున్న ఓ టెక్నీషియనే ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణికీ పనిచేస్తున్నాడు. అతడే చిత్ర షూటింగ్ వివరాలు రాజమౌళికి చెప్పాడని టాక్. తీస్తున్న సీన్ల గురించి తెలుసుకున్న రాజమౌళి.. పలు సీన్లపై ఇంప్రెస్ అయ్యాడని సమాచారం. బాహుబలి కంటే గొప్పగా సీన్లు వస్తున్నాయేమోననీ రాజమౌళి అనుకుంటున్నాడట.