ఇల్లీ బేబీ రెండు ఛాన్సులు కొట్టేసింది

బాలీవుడ్‌లో వెలిగిపోవాలన్నది ప్రతీ హీరో యిన్ డ్రీమ్. ముఖ్యంగా సౌత్ హీరో యిన్లయితే హిందీ ఫీల్డ్ మీద చాలానే ఆశలు పెట్టుకుని.. ఇక్కడి కెరీర్‌ని కూడా పాడు చేసేసుకుంటూ ఉంటారు. త్రిష.. ఇలియానా.. తమన్నా.. రీసెంట్‌గా రెజీనా.. ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఒక టైమ్ లో బాలీవుడ్ వైపు చూసినోళ్లే. ఇప్పటికే అడుగు పెట్టినోళ్లందరూ దాదాపుగా ఫెయిల్ అయిపోయారు. రీసెంట్‌గా రుస్తొం మూవీతో మంచి సక్సెస్ సాధించడంతో ఇల్లీ బేబికి మరో రెండు ఛాన్సులు వచ్చాయ్. ఇప్పటికే బాలీవుడ్‌లో మూడు సార్లు ప్రయత్నిం చిన మిల్కీ బ్యూటీ తమన్నాకి హిట్ మాత్రం దక్కలేదు. కానీ ఈ సారి అభినేత్రితో గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ మూవీలో నటించేందుకు రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించు కుని మరీ చేసిందనే టాక్ ఉంది.