బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన శ్రియా

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది.తెలుగు తో పాటు తమిళ్ హిందీ సినిమాలలో కూడా నటించింది. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ గా క్రేజ్ తగ్గినా అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ హీరోయిన్ గానే కొనసాగుతుంది.

అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ కరీర్ లో ఏ సినీ హీరోతోనూ రిలేషన్ పెట్టుకున్నట్టు వార్తలు రాలేదు. తాజాగా ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మకు సంబందించిన ఒక వార్త ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే ఒక వెస్ట్ ఇండీస్ క్రికెటర్ తో శ్రీయ సన్నిహితంగా ఉంటుందని.

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో తో కలసి ముంబై లో ఒక రెస్టారెంట్ లోనుంచి బయటికి వస్తున్నా ఒక ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది. దీనితో శ్రీయ బ్రేవో తో రిలేషన్ మైంటైన్ చేస్తుందని ఫిలిం నగర్ లో ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఆ ఫోటో పై శ్రీయ ఎలా స్పందిస్తుందో.