ఉంగ‌రాల రాంబాబు TJ రివ్యూ

టైటిల్‌: ఉంగ‌రాల రాంబాబు నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు మ్యూజిక్: జిబ్రాన్ ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు నిర్మాత: పరుచూరి కిరీటి దర్శకత్వం: క్రాంతి మాధవ్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017 క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. […]

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌:  చింత‌ల రామ‌చంద్రారెడ్డి (ఖైర‌తాబాద్‌)

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అది ఖ‌రీదైన ఏరియాల్లో విస్త‌రించి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఖైర‌తాబాద్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయిన ఖైర‌తాబాద్ పున‌ర్విభ‌జ‌న‌లో నాలుగు చెక్కలు అయ్యింది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే రాష్ట్ర ప్ర‌థ‌మ పౌరుడు గ‌వ‌ర్న‌ర్‌ రాజ్‌భ‌వ‌న్ నివాసం ఉంది. అతి ఖ‌రీదైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. హైద‌రాబాద్‌లో పేరున్న స్టార్ హోట‌ల్స్‌కు, అతి ఖ‌రీదైన మాల్స్‌కు ఇది కేంద్రం. అలాగే 120 నిరుపేద బ‌స్తీలు […]

విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా?

అనంతపురం జిల్లాలోని వెన‌క‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ప‌య్యావుల కేశ‌వ్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఓడిపోవ‌డం విశేషం. విచిత్రం ఏంటంటే కేశ‌వ్‌పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి 2004లో సీపీఐ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి గ‌త ఎన్నిక‌ల్లో మూడోసారి పార్టీ మారి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేసి కేశ‌వ్‌పై ఎట్ట‌కేల‌కు 2275 ఓట్ల స్వ‌ల్ప ఓట్ల […]

నిమ్మ‌ల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా డెల్టాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ముక్కోణ‌పు పోటీలో విజ‌యం సాధించారు. 1955లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మిన‌హా మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోను టీడీపీయే విజ‌యం సాధించింది. టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మ‌ల రామానాయుడు ఈ మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశారు ? ఏం […]

యుద్ధం శ‌ర‌ణం TJ రివ్యూ

టైటిల్‌: యుద్ధం శ‌ర‌ణం జాన‌ర్‌: ల‌వ్ & యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ బ్యాన‌ర్‌: వారాహి చలనచిత్రం నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు మ్యూజిక్‌: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి నిర్మాత: రజనీ కొర్రపాటి దర్శకత్వం: కృష్ణ మరిముత్తు సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ ప్రి రిలీజ్ బిజినెస్‌: 20 కోట్లు రిలీజ్ డేట్‌: 8 సెప్టెంబ‌ర్‌, 2017 ప్రేమ‌మ్‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వ‌రుస హిట్ల‌తో మంచి […]

కొండంత‌ హామీలను గుండ ల‌క్ష్మీదేవి నెరవేర్చారా!…లేదా..!

శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్య‌క్తిగా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి గుండ అప్ప‌ల‌నాయుడు. జిల్లా కేంద్ర‌మైన శ్రీకాకుళం నుంచి వ‌రుస‌గా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆయ‌న 2004, 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి ఆయ‌న త‌ప్పుకుని త‌న భార్య ల‌క్ష్మీదేవిని రంగంలోకి దించారు. ల‌క్ష్మీదేవి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావుపై భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు గృహిణిగా […]

ప్ర‌జ‌ల మ‌నిషి ‘ య‌ర‌ప‌తినేని ‘ ప్ల‌స్సులు – మైన‌స్‌ల లెక్క ఇదే

గుంటూరు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల్లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఒక‌రు. ఏపీలోనే అత్యంత సంక్లిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన గుర‌జాల నుంచి మూడుసార్లు గెలిచిన య‌ర‌ప‌తినేని సీఎం చంద్రబాబుకు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి. జిల్లాలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నా చాలా సంద‌ర్భాల్లో బాబు య‌ర‌ప‌తినేని మాటే న‌మ్ముతారు. ఆయ‌న మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయ‌నకు అంత‌కుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న కూడా మంత్రి ప‌ద‌వి ఆశించారు. ఆయ‌న‌కు మంత్రి […]

పైసా వసూల్ TJ రివ్యూ

TJ రివ్యూ: పైసా వ‌సూల్‌ జాన‌ర్‌: యాక్ష‌న్ డ్రామా బ్యాన‌ర్‌: భ‌వ్య క్రియేష‌న్స్‌ న‌టీన‌టులు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌ణ్‌, మ‌స్కాన్ సేథీ, కైరాద‌త్‌ మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌ సినిమాటోగ్ర‌ఫీ: జి.ముఖేష్‌ ఎడిటింగ్‌: జునైద్ సిద్ధిఖి స‌హ‌నిర్మాత‌: అన్నే ర‌వి నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌ ద‌ర్శ‌క‌త్వం: పూరీ జ‌గ‌న్నాథ్‌ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ ర‌న్ టైం: 142 నిమిషాలు రిలీజ్ డేట్‌: 01 సెప్టెంబ‌ర్‌, 2017 యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ యేడాది సంక్రాంతికి త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క […]

నంద్యాల గుణ‌పాఠం..  జ‌గ‌న్ మారాల్సిందే! 

రాజ‌కీయం అంటేనే ఉగాది ప‌చ్చ‌డి! తీపి, చేదు క‌ల‌యిక‌ల మేళ‌వింపు! నంద్యాల‌లో హోరా హోరీ త‌ల‌ప‌డిన టీడీపీ, వైసీపీల‌దీ ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి. ఒక‌రు తీపిని ఆస్వాదిస్తుంటే.. మ‌రొక‌రు చేదు గుళిక మింగ‌క త‌ప్ప‌ని స్థితి. ఏ ఎన్నికైనా.. ఎంత మంది బ‌రిలో ఉన్నా.. గెలుపు ఒక్క‌రినే వ‌రిస్తుంది! అదే ఇప్పుడు జ‌రిగింది. అయితే, ఈ ఎన్నిక‌, ప్ర‌జా తీర్పు.. ఒక్క గెలుపు ఓట‌మికే ప‌రిమితం కాలేదు. ఓ వ్య‌క్తికి అధికారం అప్ప‌గించేసి చేతులు ముడుచుకోలేదు. నంద్యాల […]