న‌క్ష‌త్రం TJ రివ్యూ

టైటిల్: నక్షత్రం జానర్: యాక్షన్ మూవీ న‌టీన‌టులు : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు దర్శకత్వం: కృష్ణవంశీ రిలీజ్ డేట్‌: 04 ఆగ‌స్టు, 2017 క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కృష్ణ‌వంశీ గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో ఫామ్‌లో లేక ఇబ్బందులు ప‌డుతున్నాడు. అలాంటి […]

ర‌క్ష‌ణ‌నిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

కృష్ణా జిల్లాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలో వెన‌క‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన తిరువూరులో గ‌త మూడుసార్లు టీడీపీ గెల‌వ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక‌త‌. గ‌త ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌తంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన ర‌క్ష‌ణ‌నిధి ఎమ్మెల్యేగా కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించ‌లేక‌పోతున్నారు. విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో […]

మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కుల ఈక్వేష‌న్లే ఎప్పుడూ కీల‌క‌పాత్ర పోషిస్తుంటాయి. ఇక్క‌డ కులాల లెక్క‌లే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను డిసైడ్ చేస్తుంటాయి. ప‌శ్చిమ‌ డెల్టాలో కాపులు వ‌ర్సెస్ శెట్టిబ‌లిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బ‌లం మెండు. పెనుగొండ నుంచి ఒక‌సారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు […]

మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?

జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ఫ‌స్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహ‌న్‌రెడ్డి దివంగ‌త భూమా దంప‌తుల్లో శోభ‌కు స్వ‌యానా సోద‌రుడు కాగా, నాగిరెడ్డికి బావ‌మ‌రిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌ట‌కీ రాజ‌కీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించ‌కపోవ‌డం ఓ మైన‌స్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మార‌డం మ‌రో మైన‌స్‌. ఇక అధికార పార్టీలోకి వ‌చ్చినా […]

2019లో వంశీ పొజిష‌న్ ఏంటి..? ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఈ పేరు చెప్ప‌గానే తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో పాపుల‌ర్ ఫేస్ మెదులుతుంది. దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి అనుచ‌రుడిగా పేరున్న వంశీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధార‌ణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్‌గా ఉన్నాడు. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి విజ‌యవాడ లోక్‌స‌భ‌కు పోటీ చేసిన వంశీ స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ‌త ఎన్నికల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం నుంచి అసెంబ్లీకి […]

అఖిల మార‌క‌పోతే ఆళ్ల‌గ‌డ్డలో ఈ సారి క‌ష్ట‌మే

క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్ష‌న్ ప్ర‌భావం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏంటంటే ఇక్క‌డ ఐదుసార్లు గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి స‌తీమ‌ణి, దివంగ‌త శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్క‌డ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గ‌ట్టిగా ప‌నిచేసింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక […]

వైశాఖం TJ రివ్యూ

సినిమా :  వైశాఖం బ్యాన‌ర్: ఆర్‌.జె.సినిమాస్‌ ఆర్టిస్ట్స్: హ‌రీష్‌, అవంతిక‌, పృథ్వి, కాశీ విశ్వ‌నాథ్‌, ర‌మాప్ర‌భ‌, గుండు సుద‌ర్శ‌న్‌, సాయికుమార్‌, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు లైన్ ప్రొడ్యూస‌ర్‌: బి.శివ‌కుమార్‌ మ్యూజిక్‌: డి.జె.వ‌సంత్‌ సినిమాటోగ్ర‌ఫీ: వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు నిర్మాత‌: బి.ఎ.రాజు ద‌ర్శ‌క‌త్వం: జ‌య‌.బి. రిలీజ్ డేట్‌: 21 జూలై, 2017 చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి విభిన్నమైన చిత్రాల్ని రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా […]

ఫిదా TJ రివ్యూ

సినిమా : ఫిదా న‌టీన‌టులు : వ‌రుణ్‌తేజ్‌,సాయిప‌ల్లవి,రాజా,సాయిచంద్‌,శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌,గీతా భాస్క‌ర్‌,హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే,నాథన్ స్మేల్స్ త‌దిత‌రులు. ఛాయాగ్ర‌హ‌ణం :  విజ‌య్ సి.కుమార్‌ ఎడిటింగ్ :  మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శ‌క్తికాంత్‌ నిర్మాణం :  దిల్‌రాజు, శిరీష్‌ సంస్థ‌ : శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ ద‌ర్శ‌క‌త్వం :  శేఖ‌ర్ క‌మ్ముల‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో  టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]

శమంతకమణి TJ రివ్యూ

సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]