డబుల్ మీనింగ్ హెడ్డింగులే వెబ్ సైట్ల టార్గెట్

వార్తా ప్ర‌పంచంలో వినూత్న ఆలోచ‌న‌ల‌కు తెర‌దీస్తూ.. దాదాపు దశాబ్దం కింద‌ట ఆవిర్భ‌వించిన సోష‌ల్ మీడియా సైట్లు.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నాయా?  చెడు చేస్తున్నాయా? అంటే చెప్ప‌డం ఒక‌ప్పుడు క‌ష్టంగా ఉండేది. కానీ, ఇటీవ‌ల కాలంలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోయిన సైట్లు.. సంచ‌ల‌నాల‌కు మాత్ర‌మే వేదిక‌గా మారాల‌ని తెగ ఉబ‌లాట ప‌డిపోతున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రింత‌గా పెరిగిపోయిన సైట్ల పైత్యం అటు సామాన్యుల‌ను ఇటు స‌మాజంలో పేరున్న వారిని సైతం ఇబ్బంది పెడుతున్నాయ‌న‌డంలో వెనుకాడ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. […]

నేను లోకల్ TJ రివ్యూ

సినిమా : నేను లోక‌ల్ రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : సినిమా కూడా లోకలే నటీనటులు : నాని, కీర్తిసురేష్, న‌వీన్ చంద్ర, పోసాని కృష్ణ మొరళి, సచిన్ ఖేడేకర్, ప్రభాస్ శ్రీను. మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ రచన : సాయి కృష్ణ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : శిరీష్ […]

ఖైదీ నెంబర్ 150 TJ రివ్యూ

సినిమా : ఖైదీ నెంబర్ 150 రేటింగ్ : 3.25 /5 పంచ్ లైన్ : తమ్ముడూ బాస్ కుమ్ముడే నటీనటులు : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,ఆలీ,పోసాని,బ్రహ్మానందం తదితరులు. కథ : మురుగదాస్ దర్శకత్వం : V. V. వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : R. రత్నవేలు రైటర్స్ : పరుచూరి బ్రదర్స్,సాయి మాధవ్ బుర్ర. ఎడిటింగ్ : రూబెన్ బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ . స్టార్ స్టార్ […]

2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవ‌రు..!

గ‌డిచిన ఏడాది అనుభ‌వాల‌ను.. రంగ‌రించి.. వ‌చ్చే ఏడాదికి ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు వేసుకునే స‌గ‌టు మాన‌వుడికి ఏ ఏడైనా ఆనంద‌మే! అద్భుతమే!! ఈ స‌మ‌యంలో గ‌త ఏడాది ఏం జ‌రిగింది? వ‌చ్చే ఏడాదికి ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే బాగుంటుంది? అని ఎవ‌రైనా ఆలోచిస్తారు. మ‌రి అలాంటి ఆలోచ‌న ఒక్క మ‌న‌కేనా.. మ‌న ల్ని పాలించే పార్టీల‌కు లేదా అంటే.. చెప్ప‌లేం. ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు గ‌డిచిన ఏడాది తాలూకు ఏపీలో జ‌రిగిన పాలిటిక్స్ ను ఒక్క‌సారి సింహావ‌లోక‌నం […]

ఇంట్లో దెయ్యం నాకేం భయం TJ రివ్యూ

సినిమా : ఇంట్లో దెయ్యం.. నాకేం భయం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : దెయ్యముంది కానీ బయ్యమే లేదు..రాదు.. నటీనటులు : అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి సంగీతం : సాయికార్తీక్ సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు మాటలు : డైమండ్ రత్నబాబు నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి. టైం బ్యాడ్ అక్కా,టైం బ్యాడ్ అయితే ఏది […]

2019 ఎన్నిక‌ల‌పై బాబు-జ‌గ‌న్‌ల ప‌గ‌టిక‌ల‌లు!

ఏపీలో ఎల‌క్ష‌న్స్‌కి క‌నీసం ఎంత‌లేద‌న్నా మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయినా కూడా అటు అధికార, ఇటు ఏకైక విప‌క్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేసిన‌ట్టు.. తామే అధికారంలోకి వ‌చ్చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున క‌ల‌రింగ్ ఇస్తున్నాయి. దీంతో మామూలు జ‌నానికి పిచ్చి ప‌డుతోంది. విష‌యం ఏంటంటే.. 2014 ఎన్నిక‌లు పూర్త‌యి ఖ‌చ్చితంగా రెండున్న‌రేళ్లు. మ‌రో ఐదేళ్ల‌కు అంటే 2019 ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. అయితే, ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, […]

వంగవీటి TJ రివ్యూ

సినిమా : వంగవీటి రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : కాపు కమ్మ కాదు వర్మ సినిమా నటీనటులు : సందీప్, వంశి కృష్ణ, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్. బ్యానర్ : రామదూత క్రియేషన్స్ రచయితలు : చైతన్యప్రసాద్, రాధాకృష్ణ సాహిత్యం : సిరాశ్రీ, చైతన్యప్రసాద్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి ఎడిటర్ : సిద్ధార్థ్ తాతోలు మ్యూజిక్ : రవిశంకర్ నిర్మాత : దాసరి కిరణ్కుమార్ దర్శకత్వం : రామ్ […]

ధ్రువ TJ రివ్యూ

సినిమా : ధృవ రేటింగ్ : 3.5 /5 పంచ్ లైన్ : ధ్రువ దూసుకెళ్లడం ఖాయం నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి సినిమాటోగ్రాఫర్ : పి.యస్.వినోద్ మ్యూజిక్ : హిప్ హాప్ తమిజ ఎడిటర్ : నవీన్ నూలి ప్రొడ్యూసర్స్ : అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ దర్శకుడు : సురేందర్ రెడ్డి. రీమేక్ సినిమా అనగానే ఒరిజినల్ తో పోల్చి చూడడం కామన్..అయితే ఒరిజినల్ […]

మన్యం పులి TJ రివ్యూ

సినిమా : మన్యం పులి రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే.. నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు. సంగీతం : గోపి సుందర్ ఫైట్స్ : పీటర్ హెయిన్ నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి డైరెక్టర్ : వైశాక్ మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ […]