ఆటాడుకుందాం రా TJ రివ్యూ

సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]

మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్

స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని […]

తిక్క TJ రివ్యూ

సినిమా: తిక్క టాగ్ లైన్ :  ఈ తిక్కకి లెక్క లేదు TJ రేటింగ్: 1/5 నటీ నటులు: సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనాసి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, స‌ప్త‌గిరి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్… నిర్మాత: రోహిన్ కుమార్ రెడ్డి బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్‌ మ్యూజిక్: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ సినిమాటోగ్రఫీ: కెవి.గుహ‌న్‌ ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్‌ స్టోరీ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : సునీల్ రెడ్డి ఈ మధ్యకాలం లో సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధమే ఉండటం […]

బాబు బంగారం TJ రివ్యూ

సినిమా:బాబు బంగారం టాగ్ లైన్:బంగారం కాదు కానీ..బానే వుంది TJ రేటింగ్ :3/5 నటీ నటులు: వెంకటేష్, నయనతార, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి,పృథ్వి,.. నిర్మాత:చినబాబు బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మ్యూజిక్: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌ ఎడిటింగ్ : ఉద్ద‌వ్‌.ఎస్‌.బి కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ :మారుతి వెండితెరపై చాన్నాళ్ల తరువాత విక్టరీ వెంకటేష్ ని చూడడం రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తించింది బాబు బంగారం సినిమా.ట్రైలర్ చూసాక సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ లోనే […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

శ్రీరస్తు శుభమస్తు TJ రివ్యూ

సినిమా:శ్రీరస్తు శుభమస్తు టాగ్ లైన్:శిరీష్ కెరీర్ కి కళ్యాణమస్తు  TJ రేటింగ్:3.25/5 బ్యానర్: గీతా ఆర్ట్స్ నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, తనికెళ్ళ భరణి,సుమలత, ఆలీ, సుబ్బరాజు తదితరులు సంగీతం: థమన్ నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: పరశురామ్ మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయలనే లవ్ చేస్తారనేది తప్పు అని నిరూపించే లైన్ తో ఈ సినిమా తీశారు డైరెక్టర్ పరశురామ్. ఇందులో డబ్బున్న కుటుంభం లోంచి వచ్చిన అబ్బాయి […]

మనమంతా TJ రివ్యూ

సినిమా:మనమంతా టాగ్ లైన్ : మనమంతా చూడాల్సిన సినిమా TJ రేటింగ్:4/5 నటీ నటులు: మోహన్లాల్, గౌతమి ,ఊర్వశి ,రైనా రావ్,అనిషా , నాజర్ , విస్వాన్త్ , గొల్లపూడి , పరుచూరి వెంకటేశ్వరరావు , వెన్నెల కిషోర్ తదితరులు . నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్: వారాహి చలన చిత్రం మ్యూజిక్: మహేష్ శంకర్ సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్ : జీవీ చంద్రశేఖర్ డైలాగ్స్: రవి చంద్ర తేజ స్టోరీ /రైటర్/స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : […]

జక్కన్న TJ రివ్యూ

సినిమా :జక్కన్న టాగ్ లైన్:ఇది పెద్ద తిక్కన్నా TJ  రేటింగ్ :0.5/5 చూసిన థియేటర్: మల్లికార్జున  కూకట్ పల్లి నటీనటులు:సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను తదితరులు బ్యానర్ – ఆర్ పి ఏ క్రియేషన్స్ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఆర్ట్ డైరెక్టర్ – మురళి, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]