కబాలి ” రివ్యూ “

టాగ్ లైన్ : అభిమానులకి మరో “భాషా” TJ రేటింగ్ : 3/5 సినిమా: క‌బాలి న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, రాధికాఆఫ్టే, నాజ‌ర్ త‌దిత‌రులు బ్యాన‌ర్‌: వీ క్రియేష‌న్స్‌, ష‌ణ్ముఖ ఫిలింస్‌ సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: జీ ముర‌ళీ ఎడిటింగ్‌: కేఎల్‌.ప్ర‌వీణ్‌ నిర్మాత‌: క‌లైపులి ఎస్‌.థాను కథ,ద‌ర్శ‌క‌త్వం: పా. రంజిత్‌ థియేటర్ వాచ్డ్: ఏషియన్ GPR – స్క్రీన్ -3 మొత్తానికి సూపర్ స్టార్ బయటొచ్చాడు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల్ని అలరించడానికి వచ్చేసాడు.ఎన్నో రూమర్లు,గాసిప్ లు […]

సెల్ఫీ రాజా TJ రివ్యూ

రేటింగ్: 2/5 పంచ్ లైన్ :సెల్ఫ్ లేని రాజా,ఇదో జబర్దస్త్ కామెడీ స్కిట్ Cast: Allari Naresh, Sakshi Chowdhary, Kamna Ranawat, Ballireddy Prudhviraj, Thagubothu Ramesh, Ravibabu Director: G Eshwar Reddy Producer: Anil Sunkara Production House: AK Entertainments Pvt Ltd, Gopi Arts, Music: Sai Kartheek Editing: MR Varma Art Direction: Chinna Screenplay: Sreedhar Seepana Dialogue: Diamond Ratnababu Story/Writer: Sreedhar Seepana […]

అంతకంతకు పెరుగుతున్న అంతరం

అధికారం పంచుకుంటున్న మిత్రపక్షాలు ధ్వంధ్వ విధానాలను అనుసరిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశంపార్టీకి నిజమైన మిత్రపక్షమా? లేక అంశాలవారీగా మద్దతుఇస్తున్న విపక్షమా అన్న సందేహాలు కలిగిస్తోంది. పైకి అంశాలవారీగా కొన్నిసార్లు ప్రతిపక్షంగాను లోన మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మిత్రపక్షంగాను భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దాంతో అంశాలవారీగా సందర్భానికి తగ్గట్లుగా ఒక్కో విధంగా వ్యవహరిస్తున్న కమలనాధుల తీరుతో ఇటు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అయోమయం నెలకొంటోంది. ఇందుకు […]

అయితే…ఓకే:అయినా అనుమానమే!

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ స్పష్టం చేశారు. అయితే ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాలని, అదే విధంగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని పాదుకొల్పాలని స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని న్యాయ మంత్రిత్వ శాఖకు తాము సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే భారత్ వంటి దేశంలో ఈ స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటే […]

దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు

అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు […]

జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]

కెసిఆర్ మంత్రివర్గంలోకి డికె అరుణ!

అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయడంలో విజయం సాదించిన గులాబీ దళం ఇపుడు తన దృష్టిని పాలమూర్ జిల్లా వైపు మళ్లించింది. పార్టీ యువ నేతలు కెటిఆర్, హరీశ్‌రావులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ ఆపరేషన్‌కు మంత్రి హరీశ్‌రావు సారథ్యం వహిస్తే పాలమూర్ ఆపరేషన్‌కు యువనేత సిఎం తనయుడు కెటిఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగిన కెటిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ […]

టీ టీడీపీ తమ్ముళ్ల వేదన వర్ణనాతీతం

ఇప్పటికే తెలంగాణాలో టీడీపీ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది.ఇక తాజా పరిణామాలు దానికి తోడు అధ్యక్షుల వారి మౌన వైఖరితో మిగిలిన కాస్త కూస్త క్యాడర్ కూడా చేజారిపోనుందని సమాచారం.తెలంగాణలో టిడిపికి గడ్డు రోజులు ఎదరవుతున్నాయి.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికే కృష్ణా నది నీటి వివాదాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్ర హైకోర్టును విభజించాలని […]

హామీలే త‌ప్ప అమ‌లు ఏదీ?

విశ్వనగరం వైపు వడివిడి అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో భారీ పథకాలకు టీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో బాగంగా గత ఏడాది ఆర్దిక సంవత్సరం సర్కారు హామీలు పోను జీహెచ్ఎంసీ కి 1200 కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో ఆధాయం సమకూరింది. అయితే ఈ నిధులను ప్రభుత్వం బల్దియాకు కాకుడా సర్కారు పథకాలకు మళ్లించింది. దీంతో ఒక్క సారిగా జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఏర్పడింది. దానిక తోడు ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో […]