కారును ఢీ కొట్టాలా? వద్దా..?  తెలంగాణ బీజేపీ నేతల్లో అనుమానాలు..

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీ నాయకుల వాయిస్ పెరిగిపోయింది. ముఖ్యంగా టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ దూసకుపోతున్నాడు. నేరుగా సీఎం మీదనే బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెడుతున్నాడు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చంచల్ గూడ జైలుకు పంపుతామని.. ప్రగతి భవన్ […]

కొత్త బాస్ కావాలి బాసూ..!  ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఛాన్స్..?

ఆంధ్ర్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా అంటే.. ఉంది అంతే.. అంతకుమించి ఇంకేమీ చెప్పలేం. అందుకే పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ద్రుష్టి సారించింది. తెలంగతాణ ఏర్పడ్డ తరువాత ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ జీరోకు పడిపోయింది. పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి నియమితులైన తరువాత పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వయసు కారణంగా ఆయన స్థానికంగానే ఉండిపోయారు. ఆ తరువాత శైలజానాథ్ కు పార్టీ పగ్గాలు […]

కేసీఆర్ ప్లాన్ ఏంటో..  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో?

హుజూరాబాద్ ఎన్నికలు జరిగేంతవరకు సీఎం, టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీర్ కాన్సట్రేషన్ మొత్తం అటే ఉంటుంది.. ఉంది కూడా. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు జరిగితే అక్కడ కారు దూసుకు పోవాల్సిందే అనేది గులాబీ బాస్ భావన. అందుకే ఏం మాట్లాడిన హుజూరాబాద్ గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ కౌశిక్ బలమైన నాయకుడు కావడం వల్లే అతను నిరాశచెందకుండా పార్టీలోకి చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. ఈనెల […]

తెలంగాణ పాలిటిక్స్.. బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్

– రేవంత్ రాగం పాడుతున్న ఇతర పార్టీలు.. ఉత్సాహంలో కాంగ్రెస్ ..మేల్కొన్న కేసీఆర్..బేజారవుతున్న బీజేపీ..టీడీపీ మామూలే. రేవంత్ రెడ్డి.. ఓ ఫైర్ బ్రాండ్.. అతని మాటే ఓ సంచలనం.. అతని దుందుడుకు స్వభావమే అతని బలం.. ఏ పార్టీలో ఉన్నా సరే.. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా.. ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రేవంత్ ఈజ్ రేవంత్ అని విశ్లేషకులు చెప్పే మాటలు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వచ్చిన […]

కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]

c/o సూర్య TJ రివ్యూ

టైటిల్‌: c/o సూర్య న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్‌, విక్రాంత్‌, మెహ్రీన్ ప్రిజాద‌ మ్యూజిక్‌: డి.ఇమాన్‌ ఎడిటింగ్‌: ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ నిర్మాత‌: చ‌క్రి చిగురుపాటి ద‌ర్శ‌క‌త్వం: సుశీంద్ర‌న్‌ రిలీజ్ డేట్‌: 10 నవంబ‌ర్‌, 2017 యంగ్‌హీరో సందీప్ కిష‌న్ న‌టించిన ద్విభాషా చిత్రం c/o సూర్య . కోలీవుడ్ డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సందీప్ స‌ర‌స‌న గోల్డెన్‌గ‌ర్ల్‌, వ‌రుస హిట్ల‌తో మాంచి ఫామ్‌లో ఉన్న మెహ్రిన్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రి ఈ సూర్య హిట్ […]

ఒక్క‌డు మిగిలాడు TJ రివ్యూ

టైటిల్‌: ఒక్క‌డు మిగిలాడు నటీనటులు: మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: వి.కోదండ రామ‌రాజు ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే: గోపీమోహ‌న్‌ మ్యూజిక్‌: శివ నందిగామ నిర్మాత : లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూత‌క్కి రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2017 మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ప్ర‌తి సినిమాకు ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌న్న తాప‌త్ర‌యం చూపిస్తాడు. అత‌డు ఎంచుకునే క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉంటుంది. […]

డిటెక్టివ్‌ TJ రివ్యూ

టైటిల్‌: డిటెక్టివ్‌ బ్యాన‌ర్‌: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ న‌టీన‌టులు: విశాల్‌, ప్ర‌స‌న్న‌, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా, సిమ్ర‌న్‌, విన‌య్ త‌దిత‌రులు మ్యూజిక్‌: అరుళ్ కొరోలి సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ వెంక‌ట్రామ‌న్‌ ఎడిటింగ్‌: అరుణ్‌కుమార్‌ నిర్మాత‌: జి. హ‌రి ద‌ర్శ‌క‌త్వం: మిష్కిన్‌ రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2011 విశాల్ ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియాలో మార్మోగిపోతోంది. ఓ వైపు నడిగ‌ర్ సంఘంలో కీల‌క వ్య‌క్తి. ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు ప్ర‌జాసేవ‌, ఎదుట ఉన్న వారు […]

అదిరింది TJ రివ్యూ

టైటిల్‌: అదిరింది జాన‌ర్‌: ఎమోష‌న‌ల్ మెసేజ్ యాక్ష‌న్ డ్రామా బ్యాన‌ర్‌: తెన్నాండాల్ స్టూడియోస్ లిమిటెడ్‌, నార్త్‌స్టార్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ న‌టీన‌టులు: విజ‌య్‌, స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్‌, వ‌డివేలు, కోవై స‌ర‌ళ‌, ఎస్‌జెసూర్య‌, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌న్ త‌దిత‌రులు మ్యూజిక్‌: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సినిమాటోగ్ర‌ఫీ: జి.కె.విష్ణు నిర్మాత‌లు: ఎన్‌.రామ‌స్వామి, హేమ‌రుక్మిణి ద‌ర్శ‌క‌త్వం: అట్లీ రిలీజ్‌డేట్‌: 9 న‌వంబ‌ర్‌, 2017 కోలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ ఇప్పటికే క‌మ‌ల్‌, ర‌జ‌నీ, సూర్య‌, కార్తీ, విశాల్ వీళ్లంద‌రూ […]