చెర్రీ ” గేమ్ చేంజర్ ” మూవీ పై దిమ్మ తిరిగే అప్డేట్..!

రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాన్ ఇండియా హీరో అయిపోయాడు చెర్రీ. ఇక తాజాగా చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ” గేమ్ ఛేంజర్ “. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, అంజలి, ఎస్ జై సూర్య, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో వహిస్తున్నారు. ఇక […]

చిట్ట చివరకు తన సినిమాలో మహేష్ రోల్ ఏంటో బయటపెట్టిన రాజమౌళి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనగానే ఠ‌క్కన గుర్తుకు వచ్చేది రాజమౌళినే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రాజమౌళిని కొట్టే డైరెక్టర్ మరొకరు కనిపించడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసిన ఒక్క సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాని చూస్తే క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్క సినిమాలో.. ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ చూపిస్తూనే ఉంటాడు […]

రాజమౌళి ఇంట్లో ఆయన కాకుండా మరో స్టార్ డైరెక్టర్ ఉన్నారని తెలుసా.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో రాజమౌళి డైరెక్టర్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఇక వాళ్ళ ఇంట్లో సినిమాకు సంబంధించి దాదాపు అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళ రాజమౌళి సినిమాలకు సగం పనులు పూర్తి చేసి పెడతారు. అందుకే తన సినిమా మొత్తానికి వాళ్ళ‌ ఫ్యామిలీని రాజమౌళి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. దీంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్నాయి కూడా. ఇక ఇప్పుడు […]

రామ్ చరణ్ మూవీలో గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో.. ఏ సినిమాలో అంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బ‌ట్టి న‌ట‌న ప‌రంగా రామ్ చరణ్ […]

21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్‌..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ స‌లార్‌. హెంబాలేఫిల్మ్‌స్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ […]

నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఆ స్టార్ డైరెక్టరా..? తెరవనక ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?

నిత్యామీనన్.. పేరుకి మలయాళ బ్యూటీనే  అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అయితే నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలో సడన్గా సినిమాలు చేయడం ఆపేసింది . దానికి కారణం ఒక బడా ప్రొడ్యూసర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బడా ప్రొడ్యూసర్ ఆమెకు […]

మహానటి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో తెలుసా..? వెరీ వెరీ బ్యాడ్..!

మహానటి .. ఈ పేరు చెప్తేనే మనకు తెలియకుండా నే గూస్ బంప్స్  వచ్చేస్తూ ఉంటాయి.  సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరుకి ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఒకప్పుడు మహానటి అనగానే అందరికీ సావిత్రి గారు గుర్తొచ్చేవారు.  ఇప్పుడు మహానటి అనగానే అందరికీ కీర్తి సురేష్ గుర్తొస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకునింది కీర్తి సురేష్. ఆమె ఇంతటి స్థానం సంపాదించుకోవడానికి కారణం మహానటి […]

మహేశ్ ని పవన్ కల్యాణ్ చీట్ చేశాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గుంటూరు కారం కలెక్షన్ లు అంతా ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేస్తున్నారు . అయితే గుంటూరు కారం 164 కోట్లు కలెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కూడా కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు […]

మన డార్లింగ్ ప్రభాస్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ రోజే నిశ్చితార్ధం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే యస్ అన్న  సమాధానమే వినిపిస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు బోలెడన్ని వైరల్ అయ్యాయి . అయితే ఈసారి మాత్రం ప్రభాస్ పెళ్లి వార్తలో అబద్ధం లేదు అని ఇది నిజం అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.  ప్రభాస్ […]