ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒక‌టి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. […]

వెంకీ ” సైంధవ్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ స్టార్ హీరో హాజరు.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. వెంకీ కెరీర్ నాటి నుంచి నేటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూ తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఇక తాజాగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” సైంధవ్ “. ఈ సినిమాపై వెంకీ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక శైలేష్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి […]

” హను మాన్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఫుల్ కుష్ అవుతున్న ఫ్యాన్స్…!

యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా… ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ గాడ్ మూవీ ” హను మాన్”. ఎన్నో అంచనారు నెలకొన్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, రాజ్ దీపక్ శెట్టి కీలకపాత్రలలో నటిస్తుండగా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్, […]

మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వ‌న్స్‌ బుకింగ్..

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ […]

‘ సైంధవ్‌ ‘ సెన్సార్ రివ్యూ.. వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే..

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సైంధ‌వ్‌. శైలేష్ కొలను డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ స‌ర‌స‌న శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, సారా పాలేక్క‌ర్ వెంకీ కూతురుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నావాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియా జరీమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ […]

సైలెంట్ కిల్లర్ గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాప కింద నీరులా వచ్చి మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించిన ఆమెను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం సౌత్‌లో ఆమె క్రేజ్ ఓ మాదిరిగా లేదు. మహేష్ బాబు నుంచి విజయ్ ద‌ళ‌ప‌తి వరకు అందరితోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో […]

హమ్మయ్య.. ఫైనల్లీ “దేవర” సినిమాలో సెకండ్ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల.. తారక్ కి పర్ఫెక్ట్ జోడీ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరా.. ఎవరా.. ఎవరా అంటూ బుర్ర పీక్కున్న జనాలకు ఫైనల్లీ ఓ కంక్లూజన్ వచ్చేలా చేసేసాడు కొరటాల శివ . ఆచార్య లాంటి డిజాస్టర్ అందుకున్న తర్వాత కొరటాల శివ ఎంతో కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా […]

న్యూ ఇయర్ పార్టికి కుర్ర హీరోయిన్ ని బుక్ చేసుకున్న బడా పొలిటీషియన్.. ఒక్క నైట్ కి అన్ని కోట్లా..?

కొద్ది గంటలే కేవలం మరికొద్ది గంటలే మిగిలి ఉంది . 2023 కి ఎండ్ కార్డ్ పెట్టేసి 2024 కి ఆహ్వానం పలకబోతుంది ప్రపంచం . ఈ క్రమంలోనే జనాలు కూడా న్యూ ఇయర్ ని ధూమ్ ధామ్ అనే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఫుల్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే పెద్ద పెద్ద సిటీస్ లో ఫంక్షన్ హాల్స్.. రిసార్ట్స్ ..మాల్స్ అన్ని కళకళలాడిపోతున్నాయి. పైగా సండే రావడం సండే నైట్ సెలబ్రేషన్స్ కు […]

తెగించేసిన రామ్ చరణ్.. ఆ డైరెక్టర్ కి ఫేస్ టూ ఫేస్ వార్నింగ్..ఏమైందంటే..?

వామ్మో.. ఏంటి రామ్ చరణ్ కి అంత కోపం వచ్చేసిందా? ఏకంగా తెలుగు డైరెక్టర్ కి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చేసాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనరల్ గా రాంచరణ్ చాలా సాఫ్ట్ . ఎవరి జోలికి వెళ్ళడు .. తన జోలికి వచ్చిన పెద్దగా పట్టించుకోడు . అలాంటి రామ్ చరణ్ కి కోపం వచ్చేసింది. అందుకే ఏకంగా డైరెక్టర్ కి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చేసారట . ఆ డైరెక్టర్ […]