ప్రభాస్ ” కల్కి ” పై అంచనాలు పెంచుతూ ట్రైలర్ డేట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్…!

రెబల్ స్టార్ ప్రభాస్ ” కల్కి ” మూవీ కోసం రెబల్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సలార్ను మించి ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ బొంబే ఐఐటీ టాక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.‌..” కల్కి 2898 ఏడు మూవీలో ఫైట్స్ ఉంటాయి. అభిమానులంతా ఈ ఫైట్స్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ […]

” బాలయ్య 109 ” మూవీ షూటింగ్లో జాయిన్ అయిన పవర్ఫుల్ విలన్..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ” బాలయ్య 109వ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ […]

రవితేజ ” వెంకీ ” మూవీ రీ రిలీజ్ కి థియేటర్స్ లో మారుమోగుతున్న రెస్పాన్స్… ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది అంటున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ లో స్టార్ట్ అయినటువంటి రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో మార్మోగుతుందో మనందరికీ తెలిసిందే. కొత్త సినిమా స్టోరీని తీసి తెరకెక్కిస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఓ సినిమాని రీ రిలీజ్ చేస్తుంటే కూడా అదే వసూళ్లు వస్తున్నాయి. ఇక దీంతో ప్రతి ఒక్కరూ తమ సూపర్ హిట్ సినిమాలను రి రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది మొదలుపెట్టినటువంటి ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగింది. ఇక ఈ ఏడాది […]

గుంటూరు కారం ‘ కూర్చి మడత పెట్టి ‘ సాంగ్ కు ఈ తాతకి.. థ‌మ‌న్‌ రెమ్యూనరేషన్ ఇచ్చాడా.. ఎంతంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు నుంచి సినిమా రిలీజై ఏడాదిన‌ర్ర కావ‌టంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని మ‌హేష్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్‌ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల గుంటూరు కారం […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ హనుమాన్ ‘.. టోటల్ రన్ టైమ్ ఎంతంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ మ్యాన్‌ సినిమా హనుమాన్. తేజ స‌జ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాల్లో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్‌పై కే.నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేటివ్ ప్రొడ్యూసర్ గా […]

నా సక్సెస్ సీక్రెట్ అదే.. నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ నయ‌నతారకు ప్రత్యేక ప‌రిచ‌యం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల షారుక్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్‌ల‌లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో నయనతార ఒకటి. కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌న సంపాదించుకుంది. తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ […]

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఆ స్టార్ హీరో… మంచోడినే పట్టావుగా..!

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కౌశల్ ఒకరు. బుల్లితెర యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కౌశల్.. బిగ్ బాస్ సీజన్ 2 కి విన్నర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన హీరోగా ” రైట్ ” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ తమిళ్, హిందీ సినిమా ” మెమోరీస్ ” కి రీమేక్ కావడం విశేషం. […]

పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం మహేష్ బాబు ప‌డిగాపులు.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో అతడు, ఖలేజా లాంటి ఐకానిక్ సినిమాలు తెరకెక్కి మంచి మార్కులు కొట్టేసాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం […]

2023 ఇండియా టాప్ గ్రాసర్ గా ఆ స్టార్ హీరో మూవీ…!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన మొత్తం మూడు సినిమాలు కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ ని షేక్‌ చేశాయని చెప్పాలి. ముందుగా జనవరిలో రిలీజ్ అయిన పఠాన్ రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకోగా.. అనంతరం సెప్టెంబర్ లో రిలీజ్ అయినటువంటి జవాన్ మూవీ రూ.1154 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న డన్కి ఇప్పటికే కోట్లకు పైగా గ్రాస్ ని […]