‘ ది గర్ల్ ఫ్రెండ్ ‘ సినిమా కోసం అలాంటి సాహసం చేయబోతున్న రష్మిక.. నీకు అవసరమా అంటూ..

తాజాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ఈ సినిమాతో ఆమె మార్కెట్ వేరే లెవెల్‌కు వెళ్లింది. ఇందులో ఆమె నటన‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ బ్యూటీ. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న […]

ఆ ఒక సినిమా కార‌ణంగా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌..

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు ఫ్లాప్స్ ఎదురవుతాయో.. ఎవరు గ్రహించలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు భారీ సక్సెస్‌ అందుకుంటూ దూసుకుపోయిన హీరోలైన అతి తక్కువ కాలంలోనే ఫ్లాప్స్ బాట పట్టి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట హీరోగా నటించిన శ్రీకాంత్ తర్వాత ఇండ‌స్ట్రీకి దూరం అయ్యాడు. త‌ర్వాత రీ ఎంట్రి ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక తాజాగా కోటబొమ్మాలి పియ‌స్ సినిమాలో […]

నాని ‘ హాయ్ నాన్న ‘ ఫ‌స్ట్ రివ్యూ… హిట్ కొట్టాడా నాని గాడు…!

నాచురల్ స్టార్ నానిగా పేరుపొందిన ఈయన ప్రస్తుతం నటించిన మూవీ ” హాయ్ నాన్న “. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక నాని సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి వెళ్లి చూసే లాగానే ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం. ఇక ఇదే నమ్మకాన్ని నాని ఏమాత్రం స్పాయిల్ చేసుకోకుండా తండ్రి, కూతురుల అనుబంధాన్ని చక్కగా చూపించాడు. ఈ సినిమాలో తండ్రి, కూతురుల ప్రేమ శృతి మించేలా […]

నాని జెర్సీ సినిమాను ఆ టాలీవుడ్ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడని తెలుసా..?

నాచురల్ స్టార్ నాని మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కూడా. ఇక నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో జెర్సీ ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో జెర్సీ సినిమా తెరకెక్కగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందడం గమనార్హం. అయితే ఈ సినిమా కథను ముందుగా మరో హీరోకి […]

దగ్గుపాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయికి, శ్రీలీలకి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

దగ్గుబాటి అభిరామ్ మనందరికీ సుపరిచితమే. తాజాగాయిన పెళ్లికి రెడీ అయన సంగతి తెలిసిందే. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్‌ చేశారు. ఇక వీరంతా పెళ్లి కోసం శ్రీలంక వెళ్లారు. ఇక శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష పెళ్లి మూడు రోజులు అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రామానాయుడు తమ్ముడి మనవరాలని.. వరుసకు మేన మరదలు అవుతుందని.. వీరిద్దరికీ […]

ఇంత చలిలో కూడా ఘాటు అందాలతో కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తున్న బుల్లితెర రాములమ్మ..!!

బుల్లితెర ద్వారా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక బుల్లితెరపై రాములమ్మగా పేరుపొందింది. ఇలా ప్రేక్షకులకి సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. గతంలో కాస్త […]

సందీప్ రెడ్డి వంగ మొదట ఆ హీరో సినిమా చేయాల్సిందా.. మిస్ అవ్వడానికి కారణం అదేనా..?!

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పేరు మారు మోగుతుంది. సరికొత్త బ్రాండ్ గా నిలిచి.. ట్రెండ్ సెట్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా సందీప్ రెడ్డి వంగ నిలిచాడు. యానిమల్ సినిమాతో ఒక్కసారి గా అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ఇక ప్రస్తుతం యానిమల్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో మనందరికీ తెలిసిందే. దీంతో నేషనల్ వైడ్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు సందీప్ వంగా. ఇక […]

‘ సలార్ ‘ మూవీ రిజల్ట్ పై వేణు స్వామి జోష్యం.. నిరాశలో ఫ్యాన్స్..!!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. ఇక తాజాగా ప్రభాస్ నటిస్తున్న మూవీ పై కూడా వ్యాఖ్యలు చేయడం వ‌ల్ల‌… ప్రభాస్ అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది. అసలు మేటర్ లోకి వెళితే… ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్ గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సర్వత్ర నిరాశ ఎదురైంది. ప్రభాస్ […]

ప్రియాంకచోప్రా పేరు చెప్పి ఎంత మోసం చేశారో చూడండి ( వీడియో)

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డీఫ్ ఫేక్ వీడియోల వివాదం రోజురోజుకు ఎక్కువవుతుంది. రష్మిక డీఫ్ ఫేక్ వీడియో ఎంత వివాదాస్పదమైందో చూసాం. దీనిపై కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత ఆలియా భట్, కాజల్, కత్రినా కైఫ్ ఇలా మరి కొంతమంది డీఫ్ ఫేక్ భారిన పడ్డారు. ఇప్పుడా లిస్టులో బాలీవుడ్ సందరి ప్రియాంక చోప్రా కూడా యాడ్ అయిపోయింది. ప్రియాంక చోప్రా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు వైరల్ అయినా […]