” యానిమల్ ” సినిమాలో మూగవాడిగా కనిపించబోతున్న స్టార్ హీరో…!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి తాజాగా నటిస్తున్న మూవీ ” యానిమల్ “. ఇక ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినీ లవర్స్ కు యానిమల్ ఫీవర్ పట్టుకుంది. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ మూవీ మోస్ట్ వైలెంట్ గా ఉండబోతుందట. ఈ క్రమంలోని అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక […]

ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యా……వైరల్ అవుతున్న శ్రీముఖి కామెంట్స్….!

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది శ్రీముఖి. టీవీ షో లతో, ఓటీటీ షో లతో ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ. అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ, వెండితెర పై ఇంకా బ్రేక్ లభించలేదు శ్రీముఖికి. షూటింగ్ తో, షో లతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఇంస్టాగ్రామ్ బ్రాడ్ కాస్ట్ ఛానెల్ ద్వారా తన అభిమానులతో […]

వైరల్ అవుతున్న సూపర్ స్టార్ టీషర్ట్…వేలఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్ “. 200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిపి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1 విడుదలకు సిద్దమవుతుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు […]

ధోని నుండి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నితిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన నితిన్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తాను నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు నితిన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ శ్రీ లీల కూడా ఇందులో నటించింది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను […]

JR.NTR: ఎన్టీఆర్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమాను రజనీకాంత్ రిజెక్ట్ చేశాడని తెలుసా..?

సౌత్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్.. తనదైన స్టైల్ తో సూపర్ స్టార్ గా పాపులారిటి ద‌క్కించుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రజినీకాంత్ సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌లేని రజనీకాంత్ కు ఇటీవల జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]

ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా […]

ప్రభాస్, ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న విశ్వక్‌సేన్.. అత‌ని మూవీలో కూడా..?!

టాలీవుడ్ లో ఉండే చాలామంది స్టార్ యాక్ట‌ర్స్‌ వాళ్ళకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్‌సేన్‌ కూడా తనదైన రీతిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అందుకొని మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక బేబీ సినిమా టైంలో తను వ్యవహరించిన తీరుకు విమర్శకుల నుంచి ఆయన మీద చాలా నెగిటివ్ కామెంట్లు […]

ఆర్తి అగర్వాల్ వల్ల స్టార్ హీరోయిన్ల కెరియర్ నాశనం అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో లవ్ చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు కూడా భారీ విజయాలను అందుకొని కలెక్షన్ల సునామిని సృష్టించాయి.. ముఖ్యంగా వెంకటేష్ ఎన్నో లవ్ ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఎప్పుడూ కూడా సరికొత్త ప్రేమ కథ చిత్రాలను తీస్తు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. అలా డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోయిన్లలో రీమాసేన్ ,అనిత వంటి వారు […]

‘ యానిమల్ ‘ మూవీ పిల్లలు చూసే సినిమా కాదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!!

బాలీవుడ్‌ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ వంగ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా అర్జున్ రెడ్డి ఒకటే అయినా ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసి రెండు ఇండస్ట్రీలోను మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సందీప్ […]