తేజ ” హనుమాన్ ” ఫస్ట్ డే కలెక్షన్స్.. మనోడు ఎంత రాబట్టాడు అంటే..!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించిన మూవీ ” హనుమాన్ “. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా నిన్న విడుదలై భారీ హైప్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో తేజ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అలాగే హనుమాన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక తాజాగా హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా […]

“గుంటూరు కారం” అట్టర్ ఫ్లాప్ ..పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ ..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్లో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొన్న విషయం తెలిసిందే . అయితే టాలీవుడ్ బడా హీరో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ..టాలీవుడ్ యంగ్ హీరో హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టి కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ఫైనల్లీ హనుమాన్ సినిమా అనే విజయం సాధించింది . గుంటూరు కారం సినిమా […]

అప్పటికే పూర్తికానున్న బన్నీ ” పుష్ప 2 ” షూటింగ్.. ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ లు బద్దలు అవ్వాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బన్నీ తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా ” పుష్ప 2 “. ఈ సినిమాపై అల్లు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక అసలు మేటర్ […]

“కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో పూర్ణ కంటే ముందే త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడా.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..…?

ఆ కుర్చీ మడత పెట్టి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ పాటలోని లిరిక్స్ మీనింగ్స్ పక్కన పెడితే .. పాట బీట్ మాత్రం అద్దిరిపోయింది. మంచంలో ఉండే ముసలి వాళ్ళ దగ్గర కూడా స్టెప్స్ వేయించే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. కాగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ..ఏ ఈవెంట్ […]

వెంకటేష్ “సైంధవ్” సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకీ. అంతటి స్థాయిని సంపాదించుకున్నాడు . తొడ కొట్టడాలు.. మీసం మెలివేయడాలు చేస్తున్న హీరోల సినిమాలు చూడలేకపోతున్న ఆడవాళ్లను థియేటర్స్ కి రప్పించే ఘనత అందుకున్నాడు మన వెంకి . అలాంటి వెంకీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాతో మన ముందుకు […]

గుంటూరు కారం నుంచి ఆ డైలాగులు తీసేయాలి.. ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. అంతేకాదు సినిమా పాజిటివ్ టాక్ కూడా దక్కించుకునింది . కానీ మహేష్ బాబు స్థాయికి ఈ సినిమా సరిపోదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . […]

రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడా..!!

ఇప్పటికి టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ కొన్నిసార్లు కథలను వదులుకోవడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇలా వదులుకున్న సినిమాలు తర్వాత మంచి సక్సెస్ సాధిస్తే ఎందుకు ఈ సినిమాను వదులుకున్నామని ఆ స్టార్ హీరోస్ బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను వదులుకున్న విషయంలో ఎన్టీఆర్ కూడా ఎంతో ఫీలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ గతంలో రవితేజ నటించి బ్లాక్ బ‌స్టర్ కొట్టిన ఓ […]

గ్లామర్ షో తో రెచ్చిపోతున్న వెంకటేష్ డాటర్.. షాక్ అవుతున్న నెటిజన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అయితే విక్టరీ వెంకటేష్ కుటుంబం ఎప్పుడు మీడియ ముందు క‌నిపించ‌రు. కాగా వెంక‌టేష్ కూతురు ఏంటి గ్లామర్ ఫోటోషూట్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండి కాకపోతే రియల్ లైఫ్ డాటర్ కాదు.. రీల్ లైఫ్ డాటర్. గతంలో వెంకటేష్, మీనా కలిసి నటించిన మూవీ దృశ్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాల్లో వెంకటేష్ […]

‘ హనుమాన్ ‘ మూవీ ఎఫెక్ట్.. సెకండ్ డే థియేటర్ల ట్విస్ట్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా హనుమాన్ మూవీ పేరు చర్చ‌నీయంసంగా మారింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ‌ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని సెంటర్ లోను బ్లాక్ బస్టర్. స్టార్‌ హీరోల సినిమాలను క్రాస్ చేస్తే దూసుకుపోతుంది. టాలీవుడ్ యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మొదట తెలుగు సూపర్ మాన్ స్టోరీ కావడంతో రిలీజ్ కి ముందే భారీ […]