” టిల్లు 2 ” మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్… టిల్లన్నా నువ్వు కేక అంతే…!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” డీజే టిల్లు ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి దుమారం లేపాడో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు ” డీజే టిల్లు ” కి సీక్వెల్ గా ” డీజే టిల్లు 2″ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9, 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక న్యూ ఇయర్ […]

” దేవర ” అప్డేట్ కి టైం లాక్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్… ఎప్పుడంటే..!

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా.. కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ మూవీ ” దేవర “. ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 5, 2024న వరల్డ్ వైడ్ గా […]

అక్కడ మూడోసారి అన్ స్టాపబుల్ బుకింగ్స్ తో దూసుకుపోతున్న సలార్… ప్రభాసా మజాకానా…!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాపై రిలీజ్ కి ముందు అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ తన పేరును నిలుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ మూవీ […]

తారక్ ” దేవర ” గ్లింప్స్ లో మొదటి హైలెట్ అయ్యేది అదేనా… ఏం ప్లానింగ్ రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకక్కనున్నలేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏప్రియల్ 5, 2024న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ నేడు రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ లో దేవర పాత్రతోపాటు కథ‌ […]

అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్.. ఆ తర్వాతే ఈ వరుస విజయాలు.. శృతి హాసన్

గత కొంతకాలంగా తమిళ ముద్దుగుమ్మ శృతిహాసన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ.. ఆమె పట్టిందల్లా బంగారం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2023 లో శృతి న‌టించిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న శృతి.. ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో […]

‘ హనుమాన్ ‘ రిలీజ్ ఆపాలని కుట్రలు రంగంలోకి దిగిన ప్రభాస్, బాలయ్య, మెగాస్టార్.. ప్రశాంత్ వర్మ క్లారిటీ

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న సినిమా ఒకటే. అదే హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురేళుతు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రకాల న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు […]

“2023లో నన్ను బాగా సంతోషపెట్టిన విషయం అదే”.. నిహారిక సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

నిహారిక .. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది . మొదట యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అభిమానులు ఆమెను ఎంకరేజ్ చేయలేకపోయారు . ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ కొట్టలేకపోయింది . […]

స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . తొలి సినిమాతోనే రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ కి బడా హీరోలు ఎందుకో అవకాశాలు ఇవ్వలేకపోయారు . ఆర్ఎక్స్ 100 తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా […]

వామ్మో.. ఏంటి ఇది.. అనుపమ పరమేశ్వరన్ ఆ స్టార్ హీరో సిస్టరా..? ఇదెక్కడి బంధుత్త్వం..!!

ఎస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్. అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . పేరుకి మలయాళ బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది . మంచి మంచి సినిమాలో నటించి ట్రెడిషనల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని […]