తన ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ నిన్ననే రిలీజ్ […]

తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]

ఆ సినిమాకు ఆస్కార్ ఏమాత్రం ప‌నికిరాదు.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి.. ఇటీవల నాగార్జున ‘ నా సామిరంగ ‘ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హాజరయ్యాడు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్న కీరవాణి మీరు చాలా సెలెక్టివ్ గా సినిమాలో చేస్తుంటారు.. ఇలాంటి టైంలో నా సామిరంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీల వస్తుంది కదా.. ఆస్కార్ తో వచ్చిన హైప్‌.. నా సామి రంగ […]

పండగ పీడ: సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇలా చేయాల్సిందే.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న పండితుల మాటలు..!!

ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. రాబోయే సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు తీసుకొని ఐదు రకాల రంగు గాజులను కొనుకుని చేతికి వేసుకోవాలని .. లేకపోతే అరిష్టం జరుగుతుందని.. అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అంటూ సరికొత్త న్యూస్ ప్రచారం జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ న్యూస్ వ్యాపించేసింది […]

ఏంటి.. ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా.. రాత్రి పడుకునే ముందు తాగితే అంత లాభమా..!

సాధారణంగా ఏలకుల పాలును చాలామంది తాగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని ఇష్టపడరు. కానీ వాటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే తప్పకుండా వాటిని కావాలని తాగుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణ క్రియ పెరుగుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే మౌత్ ఎలర్జీ, కడుపులో ఎలర్జీలు న్యాయం చేయడంలో ఈ యాలకులపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు […]

వామ్మో..ప్రభాస్ సలార్ తో పుష్ప 2 కి ఉన్న లింక్ ఏంటో తెలుసా..? నర్రాలు జివ్వుమనే ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి . మరి ముఖ్యంగా ఒక హీరో కోసం మరొక హీరో సపోర్ట్ చేయడం బాగా గమనిస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అది కూడా గెస్ట్అపీరియన్స్ గా అంతూ తెలుస్తుంది. పుష్ప 2 […]

బిగ్‌బాస్ తరువాత కూడా అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య వార్.. ఏం జరిగిందంటే..?

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరు విన్నర్గా ఒకరు ర‌న్నర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఇద్దరు కంటెస్టెంట్లకు మధ్యన హౌస్ లో జోరుగా పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ కంటెస్టెంట్ల మధ్యన ఎటువంటి వివాదాలు లేకపోయినా.. వీరి ఫ్యాన్స్ వల్ల జరిగిన రచ్చ వాతావరణంలో పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే […]

మన రమణగాడికి అలాంటి జబ్బు ఉందా..? ట్రైలర్ లో హింట్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. ఎంతలా అంటే కుర్రాళ్ళకి నర నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా చిన్నపిల్లల సైతం ఆ కుర్చీ మడతపెట్టి […]

అల్పాహారం కింద మొలకలు తింటే ఇన్ని ప్రయోజనాల.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

సాధారణంగా చాలామంది మొలకలను తినడానికి ఇష్టపడరు. కానీ మొలకలలో ఉండే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా తింటారు. మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. విటమిన్ సి, ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా నిండి ఉంటాయి. అలాగే ఇవి తినడం ద్వారా జీర్ణ క్రియ కు సహాయపడే ఎంజైయ్ లు ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి కూడా. ఇక మొలకలలో […]