” వెంకీ 75 ” మూవీస్ కంప్లీట్ అయిన సందర్భంగా అలాంటి సెలబ్రేషన్స్… ఇదేం పండగ రా బాబు..!

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది విక్టరీ వెంకటేష్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాలను తీస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు వెంకీ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ఈయన.. అనంతరం వరుస విజయాలతో దూసుకుపోయాడు. ఇక వెంకీ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న కెరీర్ 75వ మూవీ ” సైంధవ్ “. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ […]

“చేసిందంతా చేసేసి ఇప్పుడు సారి చెప్తున్నావా..?”.. సందీప్ రెడ్డి వంగా పై గుర్రుగా స్టార్ హీరోయిన్ ..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగ అన్న పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తున్నాం వింటున్నాం . మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా రాకముందు ఈయన పేరు ఎవరికి తెలిసేది కాదు . ఈయన పేరు చెప్తే ఆలోచించడానికి పది నిమిషాలు గ్యాప్ తీసుకునే వాళ్ళు జనాలు . అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అనగానే అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేస్తున్నారు . దానికి మెయిన్ […]

ఒక్క నైట్ డిన్నర్ కోసం ప్రభాస్ ఏకంగా అన్ని లక్షలు ఖర్చు చేస్తాడా.. అది ప్రభాస్ రాజు రేంజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేసే సెలబ్రిటీస్ ఎవరైనా.. ప్ర‌భాస్ భోజనం పెట్టి జనాన్ని చంపేస్తాడు అంటూ చెబుతారు. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటలు అన్ని వండించి తీసుకొచ్చి మరీ పెట్టడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటే. అలాగే ప్రభాస్ ఎప్పుడు భోజనం చేసినా తనతో పాటు ఓ 10 మంది లేదా 20 మంది కలిసి భోజనం చేస్తూ […]

విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” మూవీ ఆ ఏరియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్… రౌడీ బాయ్స్ బీ రెడీ..!

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమాపై విజయ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ […]

ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..

రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో స‌ర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సులను రాబట్టిందని.. […]

ఎర్ర కోక.. నల్ల జాకెట్ .. నాటు మాస్ లుక్ లో ఇరగదీసిన శ్రీలీల.. మహేశ్ కూడా టెంప్ట్ అయిపోయాడే..!!

ఇది కథ మహేష్ బాబు అభిమానులు వెయిట్ చేసే అప్డేట్ .. ఇన్నాళ్లు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అంతా చాలా చెత్తగా..చాలా అన్ కంఫర్టబుల్గా మహేష్ బాబు అభిమానులకు అనిపించాయి . రిలీజ్ అయిన ఒక్క సాంగ్ కూడా అభిమానులకు నచ్చలేదు . దానికి తోడు ట్రోలింగ్ . దానికి తోడు సినిమా షూట్ వాయిదా పడడం.. ఇలా ఒకదాని తరువాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు భలే విసుగు తెప్పించాయి. […]

క్రిస్మస్ రోజు సలారోడి జోరు.. ఎన్ని కోట్లు కొట్టాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరో నుంచి స్టార్ రేంజ్‌కు త‌మ స్టేజ్ ను పెంచుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రమే టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి తెలిసేలా చేశారు. అలాంటి లిస్టులో మొదట రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది. అంతలా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్. ఈ ఊపులోనే ఇప్పుడు సలార్‌ సీజ్ ఫైర్ అనే మూవీతో స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు. ఎన్నో అంచనాలతో […]

బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ ట్విస్ట్.. ఇకపై నుంచి అది క్యాన్సిల్..

బిగ్‌బాస్ రియాలిటీ షోకు విపరీతమైన పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అదే టైంలో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా ఈ షో మారుతుంది. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజు ఫ్యాన్స్ విషయంలో జోరుగా అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై బిగ్ బాస్ నిర్వహణలో చాలా మార్పులు జరగనున్నాయట. బిగ్‌బాస్ సీజన్ 7 భారీ సక్సెస్.. అద్భుతమైన టిఆర్పి వచ్చిన మేకర్స్ ఆ ఆనందాన్ని ఆస్వాదించక ముందే వివాదాలు చుట్టుముట్టాయి. షో ఏ […]

ప్రభాస్ ” సలార్ పార్ట్ 2 ” లో ఆ అంచనాలు మరింత భారీగా రూపొందించిన ప్రశాంత్ నీల్… ఏది ఏమైనా నువ్వు కేక బాసు…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” ఎంత పెద్ద విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో ఊచ కోత కోస్తుంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండియర్ విజువల్స్.. […]