” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా… ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు…!!

స్టార్ హీరోయిన్ వినీత అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” సినిమాలో మనీషా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈమె ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈమె అందం, అభినయంతో ఎంతోమందికి దగ్గర అయింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ 1993 వ సంవత్సరంలో తమిళ్ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె దాదాపు 70కి పైగా సినిమాలలో […]

ప్రొడ్యూసర్ గా కొత్త జ‌ర్ని స్టార్ట్ చేసిన‌ సమంత.. డీటెయిల్స్ ఇవే ..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా పేరును సంపాదించుకోవడం సాధారణ విషయం కాదు. ఇందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్గా మారిన వారిలో చెన్నై సోయాగం సమంతా ఒకటి. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో […]

రాసుకు పూసుకు తిరిగి నిశ్చితార్థం చేసుకున్న అనంతరం విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీళ్లే…!!

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో అస్సలు అంచనా వేయలేము. అలాగే వీరు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో కూడా చెప్పలేం. వీరు ఎలా అయితే ప్రేమ, పెళ్లి చెప్పకుండా చేసుకుంటారో.. విడిపోవడం కూడా అలానే విడిపోతారు. ఈ మధ్యకాలంలో చాలామంది నిశ్చితార్థం చేసుకోవడం… అనంతరం విడిపోవడం లాంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకుని విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 1. రక్షిత్ […]

శోభా శెట్టిపై దారుణంగా కామెంట్స్ చేసిన అమర్.. కోపంతో అతని ఫోటోను చించేసిన శోభా..

బిగ్‌బాస్‌ సీజన్ 7.. అంద‌రు ఊహించిన‌ట్టే 14వ వారం బుల్లితెర మోనిత(శోభా శెట్టి) ఎలిమినేట్ అయింది. ఇక‌ ఆమె పై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతి ఎలిమినేషన్ లో ప్రేక్షకులంతా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు శోభాశెట్టి ఎలిమినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ అంతా ఫేక్ అని.. శోభ శెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అని.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదంటూ […]

ఆతరం అందాల తార సాక్షి… ఇప్పుడు ఇలా మారిపోయిందా… ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు….!!

హీరోయిన్ సాక్షి శివానంద్ మనందరికీ సుపరిచితమే. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ” మాస్టర్ ” అని సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సినిమా అనంతరం తెలుగులో సీతారామరాజు, యువరాజు, వంశోద్ధారకుడు వంటి అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సైతం నటించి అక్కడి వారిని మెప్పించింది. ఇక […]

ఒకప్పటి టాప్ హీరోయిన్ మాల శ్రీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా… మరీ ఇలా అయిపోయింది ఏంటి భయ్యా…!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక ఈమె చిన్న బాబు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన పోటాపోటీగా నటించింది. ఈ సినిమా కాస్త మంచి హిట్ అవడంతో ఈ అమ్మడుకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన అందం, నటనతో అప్పటి కుర్రాళ్లకి పిచ్చెక్కించిందనే చెప్పాలి. ఈమె అసలు పేరు శ్రీ […]

జబర్దస్త్ సత్య శ్రీ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా… మరీ ఎప్పుడు బయటపడక పోవడానికి కారణమేంటి…!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ షో నుంచి కొందరు డైరెక్టర్లు గాను, హీరోలుగాను ఎదిగిన వారు సైతం ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా గొప్ప ఎంటర్టైన్మెంట్ నే అందించిందని చెప్పాలి. ఇక ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సత్య శ్రీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ […]

“ఇక పై అది కంపల్సరి” ..కొత్త సినిమాలకి అలాంటి కండీషన్స్ పెడుతున్న సాయి పల్లవి.. స్టార్ హీరోలకి కొత్త తలనొప్పి స్టార్ట్..!

సాయి పల్లవి ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మలయాళీ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అందరి హీరోయిన్స్ అందాలను చూపించి అవకాశాలు దక్కించుకుంటే ..ఈమె సిన్సియారిటీ డెడికేషన్ చూపించి అవకాశాలు దక్కించుకుంటుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది . ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ కొన్ని కొన్ని సినిమాలకు కమిట్ […]

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే పక్కా ఫాలో అవుతారు..

చాలామంది అధిక బరువును తగ్గించుకునేందుకు నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే గోరు వెచ్చని నీటిని త్రాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. ఇక గ్యాస్ సమస్యకు పూర్తిగా చెక్‌ పెట్టవచ్చు అజీర్ణంతో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆహారం సులువుగా జీర్ణ‌మౌతుందని నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిని రోజు రాత్రి […]