ఆ ఒకే ఒక్క విషయంలో సూర్య తర్వాతే ఎవరైనా… నువ్వు నిజంగా కేక బాసు…!!

ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడి.. అనంతరం వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ దారిలోనే కోలీవుడ్ బ్యూటీ కపుల్స్ జ్యోతిక, సూర్య కూడా ఉన్నారు. పెళ్లి అనంతరం భార్య ఇంట్లో ఉంటే భర్త సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే వాళ్లు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక.. మూడు ముళ్ళు అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ భార్య గురించి పూర్తిగా […]

మోహన్ బాబు పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సీనియర్ నటి..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులకు సైతం ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ వారే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వాటిని గుర్తుచేసుకొని ఎన్నో సందర్భాలలో ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ తాజాగా ఇప్పుడు ఒక ప్రముఖ నటి పలు విషయాలను తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది .టాలీవుడ్లో సీనియర్ నటిగా పేరుపొందిన జయలక్ష్మి ఎన్నో చిత్రాలలో నటించింది. జయలక్ష్మి మాట్లాడుతూ తన […]

Thrivikram birthday spl: త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్‌ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ గురూజీ, మాటల మాంత్రికుడు ఈ పేర్లు వినగానే ఠ‌క్కున గుర్తుకు వచ్చేది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ టాప్ 5 స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన త్రివిక్రమ్ తన మార్క్ మాటలతో, ప్రాసలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. రైటర్ గా మొదలుపెట్టి దర్శకుడుగా మారి చాలా తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా క్రేజ్‌ద‌క్కించుకున్నాడు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్‌కి నేడు […]

టాలీవుడ్ బ్యూటీ శ్వేతా వర్మ ఇంట భారీ అగ్ని ప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికపై స్వయంగా వ్యక్తపరిచింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలను దక్కించుకొని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా పాపులారిటీ అందుకుంది శ్వేతా వర్మ. తన డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందే పలు సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే ఈ సినిమాల […]

అప్పుడు ఇప్పుడే సేమ్.. స‌త్తుప‌ల్లి అహాంకారానికి.. పాలేరు ఆత్మ‌గౌర‌వానికి పోటీయే…!

తెలంగాణ ఎన్నికలు మంచి రస‌వ‌త్త‌రంగా మారాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో నినాదం హైలెట్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో లోకల్.. నాన్ లోకల్ – అహంకారం, ఆత్మగౌరవం నినాదాలు మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లోకల్, ఆత్మగౌరవం నినాదాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మరోసారి అవే నినాదాల మధ్య పోటీ జరుగుతుంది. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఖందాళ‌ ఉపేందర్ రెడ్డి లోకల్, […]

టాలీవుడ్ నిర్మాత SKN.. బాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే..

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అనేది సాధారణ విషయం కాదు. ఎటువంటి వారికైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీ పడుతున్న కష్టానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో వెంటనే పాపులారిటీ వస్తుంది. అదేవిధంగా తాజాగా చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన బేబీ సినిమా కు కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి […]

ఉదయాన్నే పరగడుపునే తినాల్సిన ఆహారాలు ఇవే…!!

సాధారణంగా శారీరక శక్తిని పెంచడానికి ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ పండ్లను మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాము. కానీ పొద్దున్నే తిని ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1.పుచ్చకాయ 90 శాతం నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయను పరగడుపుతో తినడం ఉత్తమం. 2. బొప్పాయి: ఉదయాన్నే బొప్పాయి తింటే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 3. తేనె: పడగడుపున నీటిలో వన్ టేబుల్ స్పూన్ తేనె, సగం […]

సలార్ మూవీ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ సలార్. ఈ సినిమా రెండు పాటలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు పోటీగా షారుక్‌ డుంకి సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక గతంలో షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల కలెక్షన్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో షారుఖ్ ఖాన్ […]

HBD: అనుష్క శెట్టి అసలు పేరు ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి అందం అందుకు తగ్గట్టుగా హైట్ ఉండడంతో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది స్టార్ హీరోలతో సమానంగా ఫేమ్ ను సంపాదించుకున్న ఏకైక హీరోయిన్గా పేరు సంపాదించింది అనుష్క.. ఈ రోజున ఈమె బర్తడే సందర్భంగా అనుష్కకి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అనుష్క కర్ణాటకలోని తులు అనే ప్రాంతంలో జన్మించింది. అనుష్క ఇండస్ట్రీలోకి రాకముందు యోగా […]