ఆ క్రైమ్ థ్రిల‌ర్ సీక్వెల్ కోసం సూపర్ హిట్ రీమేక్ ని పక్కన పెట్టిన డైరెక్టర్..

టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తర్వాత రైడ్‌, సెవెన్, రాక్షసుడు, ఖిలాడి లాంటి హిట్ సినిమాలను తర్కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రమేష్ వర్మ గతంలోబాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్‌, కైరా అద్వానీ, ట‌బ్బు ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులైయా 2 సినిమాను అనీస్ భజ్మి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హారర్ […]

హీరోయిన్ ప్రియాంక చోప్రా -కరీనాకపూర్ మధ్య విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కరీనా..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ కూడా ఒకరు.. ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. కరీనాకపూర్ కూడా అంతే స్థాయిలో పేరు సంపాదించడం జరిగింది.గతంలో ఒక సినిమా విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉండేవి అయితే తాజాగా దాదాపుగా 20 ఏళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాల పైన […]

అక్క‌డ `లియో` మూవీ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. విక్రమ్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ద‌స‌రా పండుగ […]

గోరులోని ఈ మార్పులు ఆ వ్యాధికి సంకేతమా..?

సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి.   కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]

గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్‌డమ్‌ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]

వీడియో: తమన్నాని మించిపోయిన మెహ్రీన్.. బెడ్‌రూమ్ సీన్స్‌లో మూలుగుతూ జీవించేసింది..

మెహ్రీన్ పిర్జాడా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లైఫ్ ప్రారంభించింది. ఈ మూవీలో మహాలక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ చేసి తెలుగువారి హృదయాలను దోచేసింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా తెలుగమ్మాయిలా నటించి అలరించింది. ఎఫ్2 సినిమాలో కాస్త బోల్డ్ షో చేసింది. గిర్రా గిర్రా పాటలో ఎగిసిపడుతున్న […]

నేటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన తమన్నా..!!

టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరుపొందిన తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించిన తమన్నా హీరోయిన్గా కూడా స్టార్ స్టేటస్ ని అందుకున్నది. బాలీవుడ్ ,కోలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఈ మధ్యకాలంలో తమన్నా వ్యక్తిగత కారణాలవల్ల చాలా వార్తలలో నిలుస్తూనే ఉంది. తమన్నా వెబ్ సిరీస్లలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే […]

ప్రభాస్ మారుతి మూవీ నుంచి ఫోటోలు లిక్..!!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో సినిమా మొదలయ్యి ఇప్పటికి ఎన్నో రోజులు అవుతోంది .ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. ప్రభాస్ మాత్రం తను నటిస్తున్న కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టి నటిస్తూ ఉన్నారు. ఇద్దరు బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే […]

యానిమల్ సినిమాలో ఒక్కో లిప్ లాక్ కోసం అన్ని లక్షలు తీసుకున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో ఆశలతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ అనే సినిమాలో నటించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. ట్రైలర్ పోస్టర్ టీజర్ పాటలతో ఈ […]