జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన దేత్తడి హారిక..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. ఇక దశ తిరిగిపోయినట్టే..

దేత్తడి హారిక ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఓ యూట్యూబ్ స్టార్. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా ఓ వెలుగు వెలిగింది. అయితే ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది. ఈమె చేసే ప్రతి వీడియోకు చాలా వ్యూస్ వచ్చేవి. అదే క్రేజ్ ఈమెను బిగ్ బాస్ షో కి తీసుకెళ్లేలా చేసింది. అయినప్పటికీ ఆమె బుల్లితెరకు మాత్రం దూరంగానే ఉంది. కానీ […]

బ్లాక్ శారీలో బ్యాక్ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న మిల్క్ బ్యూటీ.!

ప్రముఖ గ్లామర్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిల్క్ బ్యూటీగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈమె అందం విషయంలోనే కాదు నటన విషయంలో కూడా అందరిని అలరిస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చాలామందికి అందం తగ్గుతుంది.. కానీ ఈమె విషయంలో మాత్రం అది కాస్త విరుద్ధమని చెప్పాలి. ఏజ్ పెరగడంతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్న తమన్నా మిల్క్ బ్యూటీ అన్న పేరును నిలబెట్టుకుంది. పాలబుగ్గల సొగసులతో పరువాల ఎరవేస్తూ […]

అలాంటివాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. నిత్యామీనన్..?!

మలయాళ కుట్టి నిత్యమీనన్ఖ‌ఙ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 8 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా హనుమాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్కో వ‌ర‌ల్డ్‌ కేరళ అనే టూరిజం మ్యాగ్జైన్లో నిత్యమీనన్ ఫొటోస్ చూసిన మోహన్‌లాల్ ఆమెకు ఆకాశ గోపురం అనే సినిమా ద్వారా అవకాశాన్ని ఇచ్చి మలయాళ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత జోష్‌తో కన్నడంలో అలా మొదలైందితో తెలుగులో మిషన్ మంగల్తో బాలీవుడ్‌లో ఇలా దాదాపు అన్ని భాషల్లోనూ న‌టించి నాచ్యుర‌ల్ […]

నిజమైన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా కనుక్కోండి..?

ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా ఉత్పత్తులను మించి నకిలీ ఉత్పత్తులు చాలానే పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నకిలీ ఉత్పత్తుల తయారీలలో ఎక్కువగా ప్లాస్టిక్ రైస్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది నిజమైన బియ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మార్కెట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్లాస్టిక్ బియ్యం పూర్తిగా ప్లాస్టిక్ […]

ఓజి విషయంలో త్రివిక్రమ్ పై ఫైర్ అయిన పవన్.. కారణం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఎటువంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలను బిజీగా ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరి పవన్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఓజి సినిమా ఒకటి. ఈ సినిమాపై మొద‌టి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి 50% షూటింగ్ సర్వేగంగా జరిపిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో […]

తల్లి కోసం అలాంటి పని చేసిన ఉపాసన..కట్ చేస్తే..!

ఉపాసన కామినేని అలియాస్ కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఒకవైపు పని చేస్తూనే మరొకవైపు మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సమాజ సేవ చేస్తున్న ఈమె ఎంతో మందికి అండగా నిలుస్తోంది. అంతేకాదు సహాయం అని వచ్చిన వారికి కాదనకుండా తన వంతు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న ఉపాసన.. […]

వామ్మో ..వెంకటేష్ చిన్నల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి ..అన్ని కోట్లకు వారసుడా..!

టాలీవుడ్ లో ఫ్యామిలీ స్టార్ గా తిరుగులేని స్థాయిలో నిలిచిన హీరో విక్టరీ వెంకటేష్. ఈయన సినిమాలు థియేటర్స్ లో విడుదల అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగకి బంధువులు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో, అలా వెంకటేష్ సినిమా థియేటర్స్ లో కుటుంబ ప్రేక్షకులతో కళకళలాడుతుంటుంది. వెంకటేష్ కేవలం వెండితెర మీదనే కాదు.. నిజజీవితంలో కూడా ఎంతో పద్ధతిగా ఉంటాడు. అలాగే తమ పిల్లలను కూడా అంతే పద్ధతితో పెంచాడు. మొదటి కూతురికి ఎంతో […]

జపాన్ మూవీ ట్రైలర్ రిలీజ్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి..!!

పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం జపాన్.. ఈ సినిమాతో త్వరలోనే వెండితెర పైన కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది. వైవిద్యమైన కథ అంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో […]

వరుణ్ – లావణ్య ల పెళ్లి షెడ్యూల్ ఇదే..!

మెగా హీరో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ల పెళ్లి వేడుకలు ఇప్పటికే ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ ఒకటవ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్, ఉపాసన జంట ఇటలీ చేరుకొని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూస్తున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ ఆయన […]