వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ లాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జరగబోతున్న సంగతి తెలిసిందే.. రీసెంట్గా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి యొక్క ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లి తేదీ పైన పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ తాజాగా వీరి స్నేహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 1వ తారీఖున ఇటలీలో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తొంది. గత కొంతకాలంగా […]

సామ్‌కు గిఫ్ట్‌లు పంపిన న‌య‌న‌తార‌… ఫొటోలు చూశారా…!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఈ మధ్య ” 9 SKlN ” పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ వైడ్ సేలింగ్ ఇప్పటికే మొదలు కాగా… సెలబ్రెటీస్‌కు ఇందుకు సంబంధించిన ప్రొడక్ట్స్ ను గిఫ్ట్ గా పంపించింది నయన్. ఈ క్రమంలోనే సమంతకు కూడా సెండ్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. […]

మెగా ఇంటికి లావణ్య ఎన్ని కోట్లు కట్నం తీసుకొస్తుందో తెలుసా..? అందరికన్నా హైయెస్ట్..!!

త్వరలోనే ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మోగనుంది. మెగా హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకోబోతున్నారు. మిస్టర్ అనే సినిమా షూట్లో ప్రేమలో పడిపోయిన ఈ జంట అప్పటినుంచి తమ ప్రేమాయణాన్ని సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా రన్ చేస్తూ .. ఇన్నాళ్లకు ఓపన్ అప్ అయ్యారు. రీసెంట్ గానే నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట త్వరలోనే ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు. మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న లావణ్య […]

” లియో ” ప్రొడక్షన్ హౌస్ తో చరణ్ భారీ సినిమా.. అదేంటో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి హైప్‌ లో ఉన్న లేటెస్ట్ సినిమాల్లో విజయ్ దళపతి హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ లియో ఒక‌టి. అయితే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది నిజమని క్లారిటీ వచ్చేసింది. ఇక చెర్రీకి సంభంధించి లేటెస్ట్‌గా మరో వార్త వినిపిస్తుంది. లియో సినిమాలో చరణ్ ఉండటం […]

ముద్దులతో రెచ్చిపోయిన కొడుకు రోష‌న్‌.. రాజీవ్‌ను ప‌క్క‌కు లాక్కెళ్లిన సుమ..!

స్టార్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కుమారుడు రోషల్ కనకాల వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.” రవికాంత్ పారెపు ” దర్శకత్వంలో ” బబుల్గమ్ ” అనే సినిమాలో రొమాంటిక్ గా నటిస్తున్నాడు. ఇందులో కథానాయకగా మానసా చౌదరి చెరుకూరి నటిస్తోంది. అయితే ఈ టీజర్ లో కిస్ సీన్ ఉంటుంది. దీనిపై స్వయంగా రాజీవ్ కనకాల మాట్లాడటం జనాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా […]

“ఛీ ఛీ..అలాంటి ప్రశ్నలు అస్సలు అడగద్దు”..మీడియా పై ఫైర్ అయిన తమన్నా.!!

పాపం మిల్కీ బ్యూటీ తమన్నా టైం అస్సలు బాగాలేదు.. ఈ మధ్యకాలంలో ఆమె ఏం సినిమా చేసిన సరే అది ఫ్లాప్ గా మారుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు సూపర్ సక్సెస్ అందుకుంటుంది . ఆమె నటించిన వెబ్ సిరీస్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వడం ..ఇలాంటి క్రమంలోనే ఓ మీడియా ఇంటరాక్షన్ లో పార్టిసిపేట్ చేసిన తమన్నా కు రిపోర్టర్స్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది . మీరు […]

ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బ‌న్నీ.. ఇంత‌కీ ఈ సినిమా ఏదో తెలుసా?

ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మ‌రొక‌టి పడకపోయినా.‌. ప్రభాస్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్లు, బ‌డా బ‌డా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ త‌న రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ కెరీర్ […]

” అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ” ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” భగవంత్ కేసరి ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తుండగా.. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది దీనిని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. […]

మళ్లీ ఆస్పత్రిలో చేరిన సమంత.. పోస్ట్ వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత.ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొన్నటికి మొన్న మాయోసైటిస్ తో బాధపడి ఇప్పుడిప్పుడే కోలు కుంటోంది. ఆ తరువాత అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నదని మొన్నటికి మొన్న ఒక సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ గా మారాయి.. ఇక ఈమె లాస్ట్ సినిమా ఖుషి అయితే పర్వాలేదు అనిపించుకుంది. అయితే సమంత మళ్లీ హాస్పిటల్ లో చేరినట్టు […]