దర్శి సీటుపై నో క్లారిటీ..బాబు ప్లాన్ ఏంటి?

గత మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చిన మున్సిపాలిటీల్లో దర్శి కూడా ఒకటి. రాష్ట్రమంతా వైసీపీ హవా నడుస్తుంటే..దర్శిలో మాత్రం టి‌డి‌పి సత్తా చాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా పనిచేసి దర్శి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. టి‌డి‌పి విజయానికి ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్ కూడా బాగానే కృషి చేశారు. అలా పార్టీ కోసం పనిచేసిన రమేష్.. తర్వాత ఇంచార్జ్ పదవినే వదులుకున్నారు. ఎందుకంటే దర్శి సీటు విషయం చంద్రబాబు తేల్చకపోవడంతో..రమేష్ సైడ్ […]

కైకలూరులో జనసేనకు లైన్ క్లియర్..టీడీపీ తేల్చేసిందా?

పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ ఏ ఏ సీట్లు ఇస్తుందనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు ఇస్తుందని చెప్పి..ఆ సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎప్పటినుంచో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది. మొదట నుంచి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే అంతా అనుకుంటున్నారు. […]

మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!

అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి […]

ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే రాజీనామాలే..బాబుకు వార్నింగ్!

రాజేష్ మహాసేన టీడీపీలో చేరే విషయంలో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజేష్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15న చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో 16న చంద్రబాబు సమక్షంలో రాజేశ్ టీడీపీలో చేరనున్నారు. అయితే రాజేశ్ మహాసేనని టీడీపీలో చేర్చుకోవద్దని, జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు లెటర్ రాశారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి పనిచేశారని..వైసీపీ కోసం […]

కాకినాడ రూరల్‌లో టీడీపీకి కొత్త క్యాండిడేట్.!

తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని సీట్లలో సరైన నాయకత్వం లేదనే చెప్పాలి. ఎన్నికలు దగ్గరపడుతున్న సరే కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. దాదాపు అన్నీ స్థానాల్లో నేతలని పెట్టారు గాని ఇంకా కొన్ని స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ సీటు ఖాళీగానే ఉంది. ఈ సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పిల్లి అనంత లక్ష్మీ పోటీ […]

ఎమ్మెల్సీ ఆశ..వైసీపీలోకి జంపింగులు.!

ఏపీలో మరోసారి పదవుల పండుగ నడుస్తోంది. 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహులు వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. 9 స్థానిక సంస్థల కోటాలో, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలో ఖాళీ ఉన్న 9 స్థానాలు డౌట్ లేకుండా వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైసీపీదే హవా ఉంది. ఇక గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కునే […]

గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో వైసీపీలో ఇంత టెన్ష‌న్ ఎందుకు ?

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ స‌య్య‌ద్ అబ్దుల్ న‌జీర్ ని యమితుల‌య్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జ‌స్టిస్ న‌జీర్ నియామ‌కంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిప‌క్షాలు.. కొత్త గ‌వ‌ర్న‌ర్ రాక‌తో.. వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం త‌మ దారి త‌మ‌దేన‌ని అంటోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసలు జ‌స్టిస్ న‌జీర్ […]

లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!

నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్‌లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే […]

ఎమ్మెల్యేలకు క్లాస్..ఆ ఇద్దరి పేర్లు హైలైట్!

మరొకసారి జగన్ వర్క్ షాప్ పెట్టి..వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. ఎవరైతే గడపగడపకు సరిగ్గా తిరగడం లేదో..వారి పేర్లు సెపరేట్ గా చెప్పి మరీ క్లాస్ ఇచ్చారు.ఇకనైనా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తగిన మూల్యం చెల్లించుకుంటరాని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే గతంలో మాదిరిగా ఈ సారి జగన్ సీరియస్ వార్నింగ్‌లు పెద్దగా ఇవ్వలేదు…కానీ కొంతమేర ఎమ్మెల్యేలని మందలించారు. తాజాగా జరిగిన వర్క్ షాప్‌లో కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల […]