పెందుర్తి సీటులో రచ్చ..ఎమ్మెల్యేకు చెక్!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ వైసీపీలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. అధికార చెలాయించే విషయంలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే సీటు విషయంలో కూడా రచ్చ నడుస్తోంది. చాలా సీట్లలో ఈ పోరు ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తిలో సైతం సీటు విషయంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ […]

వాలంటీర్లపైనే భారం..వైసీపీకి కలిసొస్తుందా?

వైసీపీకి వాలంటీర్లే పెద్ద బలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారు చేతుల్లోనే ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు చూసిన, ఏ మంత్రి చూసిన వాలంటీర్ల నామస్మరణ చేస్తున్నారు. పైగా వారి ఓట్లు పై కూడా డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పదే పదే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే ఉండేలా మాట్లాడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లు ప్రతి ఓటరు వైసీపీకి […]

నెల్లూరు పాలిటిక్స్: రూరల్ డ్యామేజ్ కంట్రోల్?

కంచుకోటలాంటి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి వైసీపీ నుంచి బయటకొచ్చారు. ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం జరిగారు. ఇలా ఊహించని పరిణామాలతో నెల్లూరు వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి […]

నెల్లిమర్ల టీడీపీలో సెగలు..పతివాడ షాక్?

నెల్లిమర్ల టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. సీనియర్ నేత పతివాడ నారాయణస్వామిని తప్పించి…బంగార్రాజుని ఇంచార్జ్‌గా పెట్టడంపై పతివాడ వర్గం భగ్గుమంటుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పతివాడ పనిచేస్తున్నారు. ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో నెల్లిమర్ల బరిలో నిలబడి ఓడిపోయారు. ఓడిపోయాక కాస్త యాక్టివ్ గా ఉండటం లేదు. వయసు పై బడటంతో పతివాడ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ టి‌డి‌పి అధిష్టానం మాత్రం ఆయన్నే ఇంచార్జ్ గా కొనసాగిస్తూ వచ్చింది. ఇదే […]

టీడీపీలోకి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు..సీట్లు ఫిక్స్?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలావరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఆ పార్టీలో ఉండే నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల ముందు చాలామంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా కొందరు కాంగ్రెస్ నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు పార్టీలో కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల ముందు కూడా కొందరు నేతలు […]

యనమల దివ్యతో తునిలో టీడీపీకి కలిసొస్తుందా?

తుని..పేరుకు టీడీపీ కంచుకోట గాని..గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. టి‌డి‌పి నుంచి యనమల రామకృష్ణుడు వరుసగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేశారు. అయితే అప్పటికే యనమల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత పోలేదు. దీంతో 2014లో కూడా టీడీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన […]

రేవంత్ పాదయాత్ర..సీనియర్ల మెలికలు..!

ఎట్టకేలకు తెలంగాణలో పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకానుంది..దాదాపు రెండు నెలల పాటు రేవంత్ పాదయాత్ర జరగనుంది. ములుగు నుంచి రేవంత్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని రేవంత్ చూస్తున్న విషయం తెలిసిందే. కానీ పార్టీలో ఉన్న విభేదాలు వల్ల పాదయాత్ర కుదరలేదు. పైగా రేవంత్ ఏం చేసిన కొందరు సీనియర్లు అడ్డుపెడుతూ వచ్చారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే  పార్టీలో పరిస్తితులని చక్కదిద్దుతూ వచ్చారు. దీంతో […]

తమ్ముడు ఉన్న చోట అక్క పోరాటం..నంద్యాల సీటుపై ట్విస్ట్?

గత కొన్ని రోజులుగా నంద్యాల వైసీపీ, టీడీపీ నేతల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువురు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. శిల్పా ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిందని, అలాగే శిల్పా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, త్వరలో టీడీపీలోకి రావాలని చూస్తున్నారని అఖిల ఫైర్ అయ్యారు. అటు శిల్పా రవి […]

కర్నూలు సిటీలో టీజీ భరత్‌కు వైసీపీ హెల్ప్!

తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలం లేని జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి..ఈ జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లు గెలిచేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది…కొన్ని స్థానాల్లో వైసీపీ బలం తగ్గుతుంది. అదే సమయంలో కీలకమైన కర్నూలు సిటీలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో కర్నూలు సిటీలో వైసీపీ గెలుస్తూ వస్తుంది. కాకపోతే స్వల్ప […]