తాడిపత్రిలో కన్ఫ్యూజన్..లైన్‌లో అస్మిత్?

గత ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ ఓటమి పాలైన సీట్లలో తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఖచ్చితంగా ఈ సీటు టీడీపీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి పోటీ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఓడిపోయారు. ఏ విధంగా ఊహించని ఓటమి ఎదురైందో..అలాగే ఊహించని విధంగా తక్కువ సమయంలోనే పుంజుకున్న సీటు కూడా ఇదే. ఓడిపోయిన దగ్గర నుంచి జేసీ ఫ్యామిలీ తాడిపత్రిపై […]

రాజంపేటలో మళ్ళీ సైకిల్ రివర్స్..!

వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ప్రాంతాల్లో రాజంపేట పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీకి మంచి పట్టుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అందులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తనయుడు మిథున్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరుపున పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరుపున డి‌ఏ సత్యప్రభ పోటీ చేసి […]

65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది. […]

టీడీపీ ఇంచార్జ్ బ్లాక్‌మెయిల్..బాబు రివర్స్?

ఏ ప్రాంతీయ పార్టీలోనైనా..ఆ పార్టీ అధినేత చెప్పేదే చేయాలి..అధినేత మాటని దాటి ఏ నాయకుడు సొంతంగా ముందుకు వెళ్లలేరు. అలా పార్టీ లైన్ దాటి వెళితే వేటు తప్పదు. అయితే ఎంతటి నాయకుడినైనా కంట్రోల్ చేసే సత్తా వైసీపీ అధినేతగా ఉన్న జగన్‌కు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఆయన ఏం చెబితే అదే జరగాలి. కాదని ముందుకెళితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ టీడీపీలో ఈ పరిస్తితి కాస్త వేరుగా ఉంటుంది. అధినేత చంద్రబాబు మాటని కొందరు […]

అమర్నాథ్‌కు లైన్ క్లియర్..టార్గెట్ పెద్దదే..!

ఈ సారి గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సారి గాని గెలవకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు నాయకులని సైతం యాక్టివ్ గా ఉంచుతూ..వైసీపీకి ధీటుగా పనిచేసేలా చేస్తున్నారు. ఇదే క్రమంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ భేటీ అయ్యి..పార్టీ పటిష్టతపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశంలో కొందరు […]

వైసీపీలో ది బెస్ట్ ఎంపీ ఆయ‌నేనా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్క‌రు రెబ‌ల్ ఎంపీ అయ్యారు. ఆయ‌న ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వ‌స్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది ప‌క్క‌న పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విష‌యంలోనూ.. అధినేత విష‌యంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక‌, ఇటు సీఎం జ‌గ‌న్‌తోనూ, అటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోనూ ట‌చ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్త‌మ ఎంపీలు ఎవ‌రు? అనేవిష‌యానికి వ‌స్తే ఫ‌స్ట్ పేరు తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల […]

బైరెడ్డి సీటుపై ‘ఫ్యాన్స్’ హడావిడి..!

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వైసీపీ యువ శ్రేణుల్లో బైరెడ్డికి ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. కొంతమంది సీనియర్లకు లేని ఫాలోయింగ్ బైరెడ్డికి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయ్యారు. అలాగే జగన్ దృష్టిలో ఉన్న బైరెడ్డికి నామినేటెడ్ పదవి కూడా వచ్చింది. అయితే బైరెడ్డిని అభిమానించే వారు..ఆయనకు ఏదైనా సీటు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]

బరిలో ఉండలేం..ఎమ్మెల్యేలు హ్యాండ్సప్..!

సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్…ముందే తమ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పార్టీ గెలుపు ముఖ్యమని, కాబట్టి సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పేశారు. అయితే ఎంతమందిని సైడ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికే ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వైసీపీలో ఉండే వర్గ పోరు కావొచ్చు..పైగా సీటు […]

వెస్ట్ టీడీపీలో కన్ఫ్యూజన్.. ఆ సీట్లే డౌట్?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…గత ఎన్నికల్లోనే కాస్త టీడీపీ దెబ్బతింది గాని…వెస్ట్‌లో టీడీపీ బలం మాత్రం పెద్దగా తగ్గలేదు. పైగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగానే కలిసొస్తుంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉన్నా..టీడీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది..ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ లేదు. జిల్లాలో కొన్ని సీట్లలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయి ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అభ్యర్ధులు […]