కుప్పం లాజిక్: భరత్-మంత్రి…బాబు-సీఎం!

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నడిపిస్తూ…పాలన పరమైన అంశాల్లో బిజీగా ఉన్న జగన్…కొంతకాలం నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల మద్ధతు తెచ్చుకుని, మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. అలాగే తాను కూడా వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట […]

4 నియోజ‌క‌వ‌ర్గాలు 4 ఆప్ష‌న్లు… బాలినేని శిష్యుడు ఎంట్రీతో వైసీపీలో కాక‌…!

వ‌చ్చే ఎన్నిక‌లు హీటెక్కుతున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల సంఖ్య కూడా వైసీపీలో పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి శిష్యుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారు. వైఎస్ కుటుంబంతోనూ.. ఈయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేని శిష్యుడిగా వైఎస్ కుటుంబానికి ప‌రిచ‌యం అయిన‌.. పెద్దిరెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నారు. అయితే.. పెద్దిరెడ్డిని బాలినేనే ప్రోత్స‌హిస్తున్నార‌ని.. […]

జనసేన సోలోగా గెలిచే సీట్లు ఇవేనా?

గత ఎన్నికల్లో ఎలాగో సత్తా చాటలేకపోయినా..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని జనసేన చూస్తుంది..ఖచ్చితంగా ఈ సారి మంచి ఫలితాలు రాబట్టుకోవాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. 2019లో తొలిసారి బరిలో దిగి జనసేన దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది..పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. అలా దారుణ పరాజయాన్నిమూటగట్టుకున్న జనసేన ఈ […]

చింతమనేనికి పవన్‌తో పనిలేదా?

ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ అంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…ఈయన ఫైర్ ప్రత్యర్ధుల మీదే కాదు..అవసరమైతే సొంత పార్టీపై కూడా ఫైర్ అయ్యే సత్తా ఉన్న నేత చింతమనేని. అయితే రాజకీయంగా ఈయనకు బలం ఎక్కువే. కాకపోతే గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో చింతమనేని ఓటమి పాలయ్యారు. వాస్తవానికి చింతమనేని నోటికి ఎక్కువ పనిచెబుతారు..దురుసుగా ప్రవర్తిస్తారు…కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటారు అని చెప్పి ఎప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. కానీ […]

వైసీపీ ఎంపీ గోరంట్ల వికృత చేష్ట‌లు… మ‌హిళ‌కు వీడియోలో పురుషాంగం చూపించి.. వీడియో వైర‌ల్‌..!

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. దీంతో వైసీపీని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అస‌లు రాయ‌డానికి, చూప‌డానికి కూడా వీలులేనంత అస‌భ్య‌క‌ర రీతిలో ఎంపీ మాధ‌వ్ ప్ర‌వ‌ర్తించాడు. ఒళ్లంతా న‌గ్నంగా ఉంది… అటు వైపు ఓ మ‌హిళ వీడియో కాల్‌లో ఉంది. ఆమె డ్రెస్సులోనే క‌నిపిస్తోంది. మాధ‌వ్ మాత్రం ఒంటిమీద […]

వైసీపీ ఎంపీ మాధ‌వ్‌కు కూడా… 30 ఇయ‌ర్స్‌ పృథ్వీకి ప‌ట్టిన గ‌తేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్న సెగ కంటే .. సొంత పార్టీ నాయ‌కులు, న‌మ్ముకున్న నేత‌ల నుంచి వ‌స్తున్న సెగ‌లు.. పొగ‌లు పెరిగిపోతున్నాయి. ఇది ఆయ‌న‌ను రాజ‌కీయంగానే కాకుండా.. నైతికంగా.. మ‌రీముఖ్యంగా మ‌హిళా ప‌క్షపాతిగా ఉన్న పేరును కూడా డ్యామేజీ చేస్తున్నాయి. గ‌తంలో వైసీపీ నాయ‌కుడుగా ఉన్న సినిమా క్యారెక్ట‌ర్ న‌టుడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు పృథ్వీ కూడా అప్ప‌ట్లో ప‌లు […]

పల్లెని ఓడించేది తమ్ముళ్లే?

ఘోర ఓటమి ఎదురయి అధికారం కోల్పోయిన సరే తమ్ముళ్లలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడంలేదు…అధికారంలో ఎలాగైతే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూశారో…అలాగే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు…దీని వల్ల పార్టీకి డ్యామేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు…గత ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి ఆధిపత్య పోరు కూడా ఒక కారణం. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక కూడా అదే పరిస్తితి చాలా చోట్ల ఉంది. ఎక్కడకక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అలా గ్రూపు రాజకీయాలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కూడా […]

అచ్చెన్నని ఆపడం కష్టమే.. !

ఏపీ రాజకీయాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు…తన అన్న ఎర్రన్నాయుడుతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు నుంచి అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన నేత. అయితే అచ్చెన్న రాజకీయంగా ఎలాంటి విజయాలు అందుకున్నారో అందరికీ తెలిసిందే.. అలా రాజకీయంగా బలమైన అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో అచ్చెన్నని టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే…అలాగే ఈ‌ఎస్‌ఐ స్కామ్ ఆరోపణలతో ఆయన జైలుకు […]

బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది. అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా […]