కేబినెట్లో ఆ వైసీపీ యంగ్ ఎమ్మెల్యేకు ల‌క్కీ ఛాన్స్‌..!

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని ఎప్పటికప్పుడు కథనాలు కూడా వస్తున్నాయి…కానీ ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు గురించి అధికారిక ప్రకటన రాలేదు…పైగా ఉన్న మంత్రి వర్గాన్ని మొత్తం తొలగించి..కొత్తవారిని తీసుకుంటారా? లేక సగం మందినే తప్పించి…కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియడం లేదు..అసలు ఎంతమందిని తప్పించి…ఎంతమందిని మంత్రివర్గంలో తీసుకుంటారో క్లారిటీ లేదు. అలాగే ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది తెలియడం లేదు…కానీ ఎవరికి వారు పదవి కోసం […]

అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత‌.. టిక్కెట్ లేన‌ట్టే..?

రాజ‌కీయాల్లో స‌రైన టైంలో స‌రైన నిర్ణ‌యం ముఖ్యం. ఎన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాలు చేసిన సీనియ‌ర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిల‌బెట్టిన చ‌రిత్ర స‌తీష్‌రెడ్డిదే. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ […]

రాజ‌కీయాల‌కు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌..?

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల టైం మాత్ర‌మే ఉంది. ఎక్క‌డ చూసినా పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఈ సారి అధికార వైసీపీ నేత‌ల నుంచి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెల‌వ‌డుతాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న వ‌య‌స్సు మ‌రీ అంత […]

జగన్ ప్రత్యర్ధిని ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు… గెలుపు సీన్ లేదు.. మెజార్టీ అయినా త‌గ్గుతుందా..!

ఎట్టకేలకు పులివెందుల నియోజకవర్గంలో జగన్‌పై పోటీ చేసే టీడీపీ నేత ఫిక్స్ అయ్యారు..వచ్చే ఎన్నికల్లో జగన్‌పై బీటెక్ రవి పోటీ చేయనున్నారు…తాజాగా చంద్రబాబు..పులివెందుల అభ్యర్ధిగా బీటెక్ రవిని ఫిక్స్ చేశారు…అయితే బీటెక్ రవి..పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించగలరా ? అసలు ఎంతవరకు జగన్‌కు పోటీ ఇవ్వగలరు అనే విషయాలని ఒకసారి చూస్తే పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ ఫ్యామిలీ తప్ప..మరొకరు గెలవడానికి లేదు…ఇంతవరకు గెలవలేదు కూడా. అయితే […]

ధర్మవరం పరిటాలకే..సూరితో ఇబ్బందేనా…?

గతానికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు…గతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సరే కాస్త ఆలస్యం చేసేవారు..దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు…కానీ ఇప్పుడు అలా కాదు చంద్రబాబు ఏ నిర్ణయమైన చాలా వేగంగా తీసుకుంటున్నారు…అన్నీ విషయాలని క్లియర్‌గా చూసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికలకు రెండు ఏళ్ళు పైనే సమయం ఉంది..అయినా సరే ఇప్పటినుంచే బాబు అభ్యర్ధులని డిసైడ్ చేసేస్తున్నారు. గతంలో అంటే […]

గౌత‌మ్‌రెడ్డి స్థానంలో కొత్త మంత్రి ఎవ‌రంటే…!

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అధికార పార్టీలో తీవ్ర నిర్వేదం అలుముకుంది. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌత‌మ్ జ‌గ‌న్‌కు ఎప్ప‌టి నుంచో స్నేహితుడు. పైగా యంగ్ అండ్ డైన‌మిక్ పారిశ్రామిక‌వేత్త కావ‌డంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ క‌ట్ట‌బెట్టారు. మ‌రో రెండు, మూడు నెల‌ల్లో జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో స‌డెన్‌గా ఆయ‌న గుండెపోటుతో మృతిచెందారు. చిన్న వ‌య‌స్సులోనే గౌత‌మ్ […]

వైసీపీ – టీడీపీ – జ‌న‌సేన మూడు పార్టీల్లోనూ ఒకే ర‌చ్చ …!

కొన్ని కొన్ని రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో రాజ‌కీయాలు ఇలా కూడా ఉంటాయా? అనే సందే హాలు వ‌స్తుంటాయి. ఎందుకంటే.. ఒక పార్టీపై గెలిచి.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తిచ్చే నేత‌లు ఏపీలోనే క‌నిపిస్తు న్నారు. నిజానికి ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారు.. ఆ పార్టీ త‌ర‌ఫునే వాయిస్ వినిపించాలి. ఇది రాజ‌కీయం గా ప్ర‌ధాన క‌ట్టుబాటు. కానీ, ఏపీలో మాత్రం ఒక పార్టీలో గెలిచి.. మ‌రోపార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. దీనిని ఆయా రాజ‌కీయ పార్టీలు ఎలా […]

షాకింగ్‌: జ‌గ‌న్ ముందు రెండు డిమాండ్లు పెట్టిన రోజా.. !

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. రెండు ప్ర‌ధాన డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు. వాటిని నెర‌వేర్చాల్సిందేన‌ని.. ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌స్య‌లు రెండు ప‌రిష్క‌రించ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీకి దూరం అయి..ఇండిపెండెంట్‌గా పోటీకి దిగే అవ‌కాశం కూడా ఉంద‌ని ఆమె సంకేతాలు పంపిస్తున్నారు. అయితే.. ఆమె రెండు డిమాండ్లు కూడా చాలా చిత్రంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు ప్ర‌భుత్వం […]

వైసీపీ ఎంపీ VS ఎమ్మెల్యే పంతం…. చేజేతులా వైసీపీ ఓడుతోందా..!

ఏపీలో అధికార వైసీపీలో ప‌లు జిల్లాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతోన్న వారికంటే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచాక ఎమ్మెల్యేల చుట్టూ చేరుతోన్న కొత్త నేత‌లు, పిల్ల గ్యాంగ్‌లు, చిల్ల‌ర నేత‌ల హంగామానే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా త‌మ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డిన వారిని కాద‌ని.. త‌మ చుట్టూ చేరి భ‌జ‌న చేస్తోన్న వారికే ప్ర‌యార్టీ ఇస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ […]