షాకింగ్‌: జ‌గ‌న్ ముందు రెండు డిమాండ్లు పెట్టిన రోజా.. !

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. రెండు ప్ర‌ధాన డిమాండ్ల‌ను తెర‌మీదికి తెచ్చారు. వాటిని నెర‌వేర్చాల్సిందేన‌ని.. ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌స్య‌లు రెండు ప‌రిష్క‌రించ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీకి దూరం అయి..ఇండిపెండెంట్‌గా పోటీకి దిగే అవ‌కాశం కూడా ఉంద‌ని ఆమె సంకేతాలు పంపిస్తున్నారు. అయితే.. ఆమె రెండు డిమాండ్లు కూడా చాలా చిత్రంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కొన్ని డిమాండ్లు ప్ర‌భుత్వం […]

వైసీపీ ఎంపీ VS ఎమ్మెల్యే పంతం…. చేజేతులా వైసీపీ ఓడుతోందా..!

ఏపీలో అధికార వైసీపీలో ప‌లు జిల్లాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతోన్న వారికంటే.. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచాక ఎమ్మెల్యేల చుట్టూ చేరుతోన్న కొత్త నేత‌లు, పిల్ల గ్యాంగ్‌లు, చిల్ల‌ర నేత‌ల హంగామానే ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా త‌మ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డిన వారిని కాద‌ని.. త‌మ చుట్టూ చేరి భ‌జ‌న చేస్తోన్న వారికే ప్ర‌యార్టీ ఇస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ […]

ప్ర‌జా నాయ‌కుడు మేక‌పాటి గౌతంరెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదే..!

జ‌గ‌న్ కేబినెట్‌లో యువ మంత్రిగా, వివాదాల‌కు దూరంగా రాజ‌కీయాలు చేసే.. మేక‌పాటి గౌతంరెడ్డి ఇక లేరు. రాజ‌కీయాల్లో అతిత‌క్కువ కాల‌మే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారే త‌ప్ప‌.. ఇత‌ర నేత‌ల మాదిరిగా.. ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించి.. పేరు పోగొట్టుకున్న‌.. ముఖ్యంగా నిర్మాణాత్మ‌క‌ రాజ‌కీయాల‌కు కేంద్రంగా ఉన్న త‌మ కుటుంబానికి చెడ్డ పేరు వ‌చ్చేలా ఏనాడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చ‌న గౌతం రెడ్డి.. రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు […]

గౌత‌మ్‌రెడ్డి మృతికి అదే కార‌ణ‌మైందా…!

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ( 49) ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 49 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న మృతి చెంద‌డంతో అంద‌రూ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హుటాహుటీన జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే మృతిచెందారు. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే గంట‌పాటు జిమ్‌లో వ్యాయామం చేయ‌డం అల‌వాటు. ఇక గౌత‌మ్‌రెడ్డి ఇంత […]

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల&ఐటీ శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో దుర్మరణం చెందారు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా ఆయన పల్స్ అందకపోవటంతో కాపాడలేకపోయాం అని డాక్టర్స్ అన్నారు .గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నుండి 2019 లో ఎమ్మెల్యే గా గెలిచారు .

ఏపీలో వైసీపీ ఓడే ఫ‌స్ట్ నియోజ‌క‌వ‌ర్గం ఇదేనా…?

గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం వినుకొండ‌. ఇక్క‌డ నుంచి వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ప‌ల్నాడు ప్రాంతంలో వాస్త‌వానికి టీడీపీకి గ‌ట్టి ఫాలోయింగు, ప‌ట్టు కూడా ఉంది. అయితే.. ఇలాంటి చోట వైసీపీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ నేప‌థ్యంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజానికి ఇలాంటి చోట పాగా వేయాలంటే.. చాలా క‌ష్ట‌ప‌డాలి. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌వారు.. చాలా క‌ష్టాలు ప‌డ్డారు. పార్టీని నిల‌బెట్టారు. […]

ఎమ్మెల్యే వ‌ద్దు… ఎంపీయే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఏపీ రాజ‌కీయాల్లో ఇదో ట్విస్టు అనుకోవాలి. చాలా మంది ఎంపీలు గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఏం చేయ‌లేక‌పోతున్నారు. కొంద‌రు ఎంపీలు అయితే పార్ల‌మెంటుకు వెళ్లి కూర్చొని రావ‌డం మిన‌హా చేసేదేం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పారు. తీరా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఏపీ ప్ర‌జ‌లు 22 మంది ఎంపీల‌ను గెలిపించారు. వీరిలో మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణ లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌లు త‌ప్పా […]

చింత‌ల‌పూడి నేత‌ల‌కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌… రివ్యూలో ఎన్నెన్ని ట్విస్టులో…!

ఎన్నెన్నో అంచ‌నాల మ‌ధ్య చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ రివ్యూను టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్వ‌హించారు. శుక్ర‌వారం జ‌రిగిన ఈ స‌మీక్ష‌కు ప‌లువురు ఆశావాహుల‌తో పాటు పార్టీ హైక‌మాండ్ నుంచి ఆహ్వానం అందిన నేత‌ల‌తో పాటు ఆయా నేత‌లు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌గా తీసుకువెళ్లిన కార్య‌క‌ర్త‌లు కూడా వెళ్లారు. గంట పాటు రివ్యూ జ‌రుగుతుంద‌ని అనుకున్నా చంద్ర‌బాబు కేవ‌లం 20 నిమిషాల‌తోనే రివ్యూ ముగించేయ‌డంతో కార్య‌క‌ర్త‌లు కాస్త నిరాశ‌కు గుర‌య్యారు. అయితే 20 నిమిషాల్లోనే చంద్ర‌బాబు త‌న‌కు అందిన నివేదిక‌ల ద్వారా నియోజ‌క‌వ‌ర్గ […]

అదే జ‌రిగితే.. వైఎస్ కుటుంబంలో రాజ‌కీయ కుదుపు…!

కొన్ని కొన్ని అంశాలు.. రాజ‌కీయంగా అనేక కుదుపుల‌కు దారితీస్తాయి. ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబాన్ని తీసు కుంటే.. రెండు ప‌క్షాలుగా విడిపోయింది. ఒక‌టి విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం.. రెండు జ‌గ‌న్‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం. విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధిస్తున్న‌వారు.. ష‌ర్మిల ను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్నారు. చాలా మంది కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల గోప్యం రాజ‌కీయ విరాళాలు కూడా ఇచ్చార‌ని.. హైద‌రాబాద్‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఆమె పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో చాలా విరాళాలు వ‌చ్చాయి. ఎవ‌రో ఒక‌రు రావ‌డం.. విరాళం ఇవ్వ‌డం.. […]