2డీజీ డ్రగ్ ధర ఖరారు..!

కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్‌ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ […]

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఖరారు!

గత రెండు రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటల చేరుతారనే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈటల పార్టీలో చేరే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ నేతలతో మాట్లాడారు. […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్ప‌టివ‌ర‌కంటే?

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. దాంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌గా.. అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కాస్త అదుపులోకి వ‌చ్చాయి. దాంతో ఈ నెల 30 వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో […]

ఆస్ప‌త్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్..!

వివాదాస్పద వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో వైద్యులు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న ఆరోపణల భాగంగా ఏపీ సిఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు […]

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్లు కనబడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా వేదికగా కేసుల వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,994 కేసులు నమోదవగా.. 18,373 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇక జిల్లాలవారీగా చూస్తే నేడు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 2652 కొత్త […]

కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ‌!

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న వేళ‌.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అంద‌రి చూపు ప‌డింది. దేశ‌మంత‌టా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్‌గా […]

లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్‌?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను క‌రోనా కుదిపేస్తోంది. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తెలంగాణ‌లోనూ ఇటీవ‌లె లాక్‌డౌన్ విధించారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌కు డాక్ట‌ర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని […]

ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్‌..!?

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]