ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆయన వివాదం లేకపోతే.. నాగురించి ఎవరు పట్టించుకుంటారు? అని అనుకుంటారో ఏమో? ఆయన ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా వివాదంతోనే ఉంటారు. ఈ వివాదాలు రానురాను ప్రభుత్వాలను తెగ ఇరుకున పెడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన గమనించాల్సిన అవసరం ఉందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. విజ్ఞులు, మేధావులు అయిన వాళ్లే.. తమ తమ వ్యక్తిగత ప్రచారం కోసం వివాదాలను ప్రోత్సహించడం […]
Category: Politics
తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. నాగ్ తీరేవేరు!
సినీ మన్మథుడు అక్కినేని నాగార్జున తీరు చాలా విచిత్రంగా ఉంది. పొలిటికల్‌గా ఆయన ఓ రేంజ్లో గేమ్ ఆడేస్తున్నారు. ఫక్తు రాజకీయ నేతలను సైతం ఆయన మించిపోతున్నాడని అంటున్నారు విశ్లేషకులు. అసలేం జరిగిందో చూద్దాం. నాగార్జునకు వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు సహా ఆయన ప్రారంభించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే అవి ప్రారంభం కావడంతో కొన్ని హైదరాబాద్, కొన్నింటిని విజయవాడ, విశాఖల్లోను ఏర్పాటు చేశారు. అయితే, తర్వాత రాష్ట్రం విడిపోయింది. దీంతో ఆ ఆస్తులు […]
`సేమ్ టుసేమ్` జనసేనను దించేశారుగా!
రాజకీయాల్లో కొత్త పార్టీలకు కొదవే లేదు. కొన్ని పార్టీల పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. బాగా పాపులర్ అయిన పార్టీల పేర్లకు ముందు, వెనుక ఒక పదం జోడించి.. కొత్త పార్టీగా పెట్టేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విచిత్రమే తమిళనాడులో జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే! అలాగే తమిళనాడులో `అమ్మ` పేరుకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈరెండు పదాలనే కలిపి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇంకో విశేషమేంటం టే.. […]
తెలంగాణలో నంద్యాల తరహా ఉప ఎన్నిక
త్వరలోనే తెలంగాణలోనూ నంద్యాల లాంటి పోరు తప్పేలా లేదు. ఉప ఎన్నికల స్పెషలిస్ట్ పార్టీగా గుర్తింపు పొందిన గులాబీ పార్టీ… తన సత్తా చాటేందుకు మరోసారి అదే దారి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు రెండు ఎంపీ స్థానాలకు, రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ వార్ వన్‌సైడ్ చేసేసింది. ఇక పాలేరు, ఖేడ్ అసెంబ్లీ స్థానాలతో […]
నిమ్మల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!
పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఉన్న నియోజకవర్గం పాలకొల్లు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మల రామానాయుడు ముక్కోణపు పోటీలో విజయం సాధించారు. 1955లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం 1983 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోను టీడీపీయే విజయం సాధించింది. టీడీపీకి నియోజకవర్గం పెట్టని కోట. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారు ? ఏం […]
సోమిరెడ్డి ప్రకటన ఎంత పనిచేసింది!
పార్టీకి చెందిన ఏ ముఖ్య ప్రకటన అయినా.. అందులోనూ అటు పార్టీకి, ఇటు రైతులకు సంబంధించి కీలక అంశాలకు చెందిన ముఖ్య విషయాలను సీఎం చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రులు చేసినా రాని మైలే జ్.. సీఎం చేస్తే వస్తుందనడంలో సందేహంలేదు. సీఎం ఎంత చనువిచ్చినా.. అందరి కన్నా ఎక్కువగా ప్రాధాన్య మిస్తున్నా.. దానిని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒకవేళ చేస్తే.. ఎలా ఉంటుందో మంత్రి సోమిరెడ్డికి ఇప్పుడి ప్పుడే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ […]
లోకేష్‌తో యనమల ఢీ! గెలుపెవరిది?
సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మరో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల మధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో తేడా వచ్చిందని సమాచారం. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే […]
నేతల వేటలో కేసీఆర్… కొత్త ఆపరేషన్ స్టార్ట్..!
తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు నేతల వేటలో పడ్డారు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రంలో కారును ఓ రేంజ్లో దూసుకుపోయేలా చేయాలని నిర్ణయించుకున్న గులాబీ దళం అధినేత ఆదిశగా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 90 మంది ఇప్పటికే ఉన్నా.. వీరిలో కొందరు బలహీనులని, వచ్చే ఎన్నికల్లో తట్టుకుని విజయం సాధించలేరని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారు […]
చంద్రబాబు హడావిడి వెనక కథేంటి..!
రాష్ట్రంలో ఇటు అధికార పక్షం, అటు విపక్షం రెండూ అప్పుడే మరో సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయా? అన్నంత హడావుడి మొదలు పెట్టేశాయి. వైసీపీ అధినేత జగన్ తన నవరత్నాలు, వైఎస్సార్ ఫ్యామిలీ వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సోమవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు […]