ఒక్కే ఒక్క దెబ్బతో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. రష్మికనే మించిపోయిందిగా..!!

కుమారి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ కి సంబంధించిన రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది కుమారి ఆంటీ . మొదట పెద్దగా జనాలకి ఎవరికీ తెలియదు . ఆమె వండే ఫుడ్ […]

ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్.. ఆ బడా సెలబ్రిటీని రెండో పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా..!?

ప్రముఖ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే . పాకిస్తాన్ క్రికెట్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. ఒక బిడ్డ పుట్టాక అతనితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . ఈ విషయం రీసెంట్ గానే అఫీషియల్ గా ప్రకటించింది . అయితే షోయబ్ మాలిక్ తన మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పాకిస్తాన్ నటిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. ముహూర్తం పిక్స్.. వేదిక ఎక్కడంటే..?

వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అత‌డి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ […]

పెరుగు – మజ్జిగ.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. వీటిలో ఇంత డిఫరెన్స్ ఉందా..!

సాధారణంగా ప్రతి ఒక్కరిలో సందేహం ఉంటుంది. అదేంటంటే.. మన ఆరోగ్యానికి పెరుగు మంచిదా లేదా మజ్జిగ మంచిదా అని సందేహం ఉంటుంది. చాలామంది పెరుగును ఇష్టపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం మజ్జిగను ఇష్టపడుతూ ఉంటారు. ఈ రెండిట్లో కూడా క్యాల్షియం, పొడేషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెండిటిని సరి పడ తీసుకోవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మజ్జిగ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మజ్జిగ తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి వస్తుంది. అనంతరం […]

ఐస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలేవో తెలుసా..?

ఇంతవరకు మనం ఫేస్ గ్లోయింగ్ రావడానికి ఎన్నో క్రీములు వంటివి వాడుతూ ఉంటాము. కానీ వాటన్నిటి కంటే ఎక్కువగా ఐస్ వాటర్ ట్రిక్ ఉపయోగించడం వల్ల చర్మం చాలా సౌందర్యంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల నుంచి ప్రముఖుల వరకు ఈ ఐస్ వాటర్ తో పలు రకాల ట్రిక్కులను ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లే వారు కూడా ఏజ్ బార్ అయినా కూడా టీనేజ్ లాగానే కనిపిస్తూ ఉంటారట. అసలు ఐస్ వాటర్ చర్మ […]

ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన ఔషధ మొక్కలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోండి..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినం ముందుగా మెడికల్ షాప్ కు పరిగెడుతున్నాం. మందులు తెచ్చుకుని వేసేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎక్కువ శాతం ఇంటివైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. పెద్దవాళ్లు ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, గ్యాస్ లాంటి చిన్న చిన్న సమస్యలకైతే మెడికల్ షాప్ వరకు వెళ్లనవసరమే లేదు. ఇంట్లోనే చెక్ పెట్టవచ్చు. అంటే కచ్చితంగా మీ ఇంట్లో కొన్ని ఔషధ మొక్కలు […]

మొబైల్ నీటిలో పడితే.. ఆ తప్పు మాత్రం చేయకండి..?

చాలామంది మొబైల్స్ సైతం ఎక్కువ ధరలు పెట్టి కొంటూ ఉంటారు. అయితే అలా అధిక దరి పెట్టి కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనం అనుకోకుండానే చేజారిపోయి కింద పడడం కానీ నీటిలో పడడం గానీ జరుగుతూ ఉంటుంది. నేల మీద మొబైల్ పడిన కేవలం గొరిల్లా గ్లాస్ మెటల్ డిజైన్ మాత్రమే దెబ్బతింటుంది. కానీ నీటిలో పడడం వల్ల వాటిని కాపాడడం అంత సులువు ఏమీ కాదు.. ఎందుకంటే మొబైల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ […]

తేనెతో ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయం..!!

ఈ మధ్యకాలంలో స్వచ్ఛమైన తేనె దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఏవేవో పదార్థాలు వేసి కల్తీ తేనె ను తయారుచేస్తూ ఉన్నారు.. అయితే అసలైన తేనెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేలా చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలోకి వేసుకొని తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు.మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. రాత్రిళ్ళు పడుకునే ముందు కాస్త టీ స్పూను తో జాజికాయ […]

మైగ్రీన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చెక్ పెట్టండి..!!

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పుల వల్ల మన ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు సైతం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాయి. అయితే ఈ కాలంలో ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. చలి తీవ్రత వల్ల ఈ నొప్పి మరింత ఎక్కువగా వస్తుందని ఒత్తిడి కారణంగా కూడా ఈ తలనొప్పి పెరుగుతూ ఉంటుందని పలువురు నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా ప్రశాంతత అనేది చాలా ముఖ్యమని […]