ఉదయాన్నే బెల్లం టీ తాగితే ఎన్ని లాభాలో..?

చాలా మంది ఈ చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఉదయం లేవగానే కాఫీ ,టీ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్ లో ఉంచుకోవడం వల్ల చాలా మంచిదని తెలుపుతున్నారు.ఎందుకంటే ఇవి మన శరీరానికి వెచ్చదనాన్ని సైతం కలిగిస్తాయి. అలాంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. ఈ బెల్లం టి వల్ల ఉపయోగాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. బెల్లం టి జీర్ణ […]

మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే […]

నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?

మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా […]

కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని ఒకసారి ట్రై చేయండి..!!

వయసు పెరిగే కొద్దీ చాలామంది సైతం ఎక్కువగా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎంగేజ్ లోని ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారు మాత్రం మారుతున్న వాతావరణం వల్ల ఈ సమస్య పెరుగుతోందని గుర్తించుకోవాలి. ప్రస్తుతం చలికాలం ఎక్కువగా కొనసాగుతోంది దీంతో చాలామందికి కీళ్లనొప్పుల సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.చలికాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండాలి కండరాలు సైతం తిమ్మిరిగా ఏర్పడుతూ ఉంటాయట. అంతేకాకుండా సూర్యకాంతి తక్కువ కారణంగా విటమిన్ డి కూడా తగ్గిపోతుంది. […]

మొలకెత్తిన గింజలను తినడం వల్ల ఇన్ని లాభాలా..!!

ప్రస్తుతమున్న జీవనశైలిలోని మార్పుల వల్ల మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు..చాలా మంచిది ఫాస్ట్ ఫుడ్ వాటిని ఎక్కువగా తింటూ ఉన్నారు.. తరచు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పలు రకాల అనర్ధాలు కూడా ఏర్పడతాయి. ఆకుకూరలు పప్పులు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల కూడా పలు రకాల ప్రయోజనాలు ఉంటాయట. వీటి గురించి తెలుసుకుందాం. మొలకెత్తిన వాటిని […]

కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానాలు చేయడం వెనుక సైన్స్ ఏం చెబుతోందంటే..?

కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల చాలామందికి ముక్తి లభిస్తుందని పండితులు సైతం తెలియజేస్తూ ఉంటారు. నెల రోజులుగా కార్తీక స్నానాలు చేయడం వల్ల బద్ధకం తగ్గిపోతుందట.. మనం సాధారణంగా స్నానం చేసినట్లు అయితే నీటిగా శుభ్రంగా ఉంటాము.. అయితే కొన్ని నెలల్లో స్నానాలు చేయడం వల్ల కూడా ప్రత్యేకత ఉంటుందని పలువురు పండితులు తెలియజేస్తున్నారు. కార్తీక మాసంలో చేసి స్నానాలు గురించి ఇప్పుడు పూర్తి వివరాలను సైతం మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, చెరువలు […]

ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే మహేశ్ బాబు అలా చేయాల్సిందే.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ మామూలుగా లేదుగా..!!

మరి కొద్ది గంటల్లోనే ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది . కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు . ఈరోజు తో వరల్డ్ కప్ 2023 కప్ ఇండియా కా..? ఆస్ట్రేలియా కా..? తేలిపోబోతుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంకి పలువురు స్టార్ సెలబ్రెటీస్ చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ ..టాలీవుడ్ హీరోలు.. పలువురు పొలిటిషియన్స్ కూడా […]

Worldcup 2023: వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..?

క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వస్తోంది. రేపటి రోజున టీమ్ ఇండియా -ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగబోతోంది.. ఈ విషయంపై ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని ఇండియన్ ప్రేక్షకుల సైతం చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వరల్డ్ కప్ కొట్టిన టీమ్ కి ప్రైజ్ మనీ వివరాల కోసం […]

వెహికల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి..!!

ప్రముఖ చైనా కంపెనీ చెందిన షావోమి మొబైల్స్ అత్యధికంగా చౌక ధరకే తమ కస్టమర్లకు అందించే విధంగా ఉంటుంది.. అంతేకాకుండా పలు రకాల ఎలక్ట్రిక్ వస్తువులలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇంటి సామాగ్రికి సంబంధించిన వాటిలో కూడా ఇంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి కూడా షావోమి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.SU -7 సెడాన్ పేరుతో ఒక ఈవీ కారుని మూడు వేరియంట్ లో తీసుకురాబోతోంది ఎందుకు సంబంధించిన పూర్తి […]