కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా..?

కార్తీకమాసం అంటే ప్రతి ఒక్కరికి దీపాలు వనభోజనాలు వంటివి ఎక్కువగా గుర్తుకు వస్తాయి. మరి కొంతమందికి ఉసిరి చెట్టు కూడా గుర్తుకువస్తుంది.. అయితే ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం అనేది హిందూ సాంప్రదాయంగా చూస్తారు. హిందూ పండుగలకు ఈ ఉసిరి చెట్టు కింద ఆరోగ్య రహస్యాలు సైతం ఉన్నాయని విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. చాలా మంది ఆచారాలు కూడా నమ్ముతూ ఉంటారు. మన పూర్వీకులు కూడా ఎక్కువగా ఇలాంటివి నమ్మేవారు. ఎక్కువగా […]

మునగ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మునగ కూరను మునక్కాయలను ఎక్కువగా తినడానికి సైతం ఇష్టపడుతూ ఉంటారు.. మునక్కాయ ఆకులలో పువ్వులలో కూడా చాలా రకాల ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.. మునక్కాయలను మన ప్రాంతాలలో మొరింగా అని కూడా పిలుస్తూ ఉంటారు. మునక్కాయల సాంబార్ ఫ్రై ఇతరత్రా వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా బీపీ […]

తులసి నిటిని ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్ని లాభాలో..!!

తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర ఉండని ఉంటుంది. ఇలాంటి తులసి మొక్క ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.అందుకే దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ తులసి ని నీళ్లల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైనటువంటి ప్రీ […]

సపోటా వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

తినడానికి రుచికరమైన పండ్ల లలో సపోటా పండు కూడా ఒకటి.. ఈ సపోటా పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం చాలా వేగవంతంగా అవుతుంది.. అంతేకాకుండా దీని సహజ చక్కెర కూడా శరీరానికి చాలా శక్తి ఇస్తుందట. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వీటిని తినడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సహజంగా కూడా సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. […]

మొబైల్ ని రాత్రి సమయాలలో ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో మొబైల్ కూడా ప్రతి ఒక్కరికి ఒక భాగం అయిపోయింది. మొబైల్ లేకుండా మనం ఎలాంటి పని చేయలేము. ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాము ..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఈ మొబైల్ తోనే ఎక్కువగా కాలక్షేపాన్ని చేస్తున్నారు ప్రజలు. రాత్రి సమయాలలో పడుకునే ముందు మొబైల్ ని ఎక్కువగా చూస్తూ ఉన్నారని ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది.. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ,యూట్యూబ్ వంటి […]

కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

ఈ మొబైల్స్ లో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి..!!

ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఐఫోన్ వంటి మొబైల్స్ లో కూడా వీటిని తరచూ మెసేజ్ యాప్స్ గా వాడుకుంటున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ తదితర పరికరాలలో తమ యాప్ ని పనిచేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి ఆండ్రాయిడ్ 4.4 .. కిట్ క్యాట్ , పాత వర్షన్ IOS -10,IOS -11 నడుస్తున్న ఐఫోన్ మొబైల్ […]

World Cup 2023: “టీమిండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది..అందుకే అన్ని మ్యాచ్ లు గెలుస్తుంది”..పాక్ మాజీ క్రికెటర్ నీచపు కామెంట్స్..!

ఒకడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళ కాళ్ళను పట్టుకొని కిందకి లాగడానికి నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. అది ఎటువంటి ఫీల్డ్ అయినా సరే . మనం ఎదుగుతూ ఉంటే పక్క వాళ్ళు చూడలేరు . ఓర్వలేరు. మన మీద రాయి వేయడానికి మనల్ని బాధపెట్టడానికి చూస్తూ ఉంటారు . ప్రజెంట్ అలాంటి పని చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దానికి రీజన్ ఆయన రీసెంట్ గా టీం ఇండియా […]

బీరకాయ తినడం వల్ల బరువు తగ్గుతారా…!!

ముఖ్యంగా చెప్పాలి అంటే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు.. బరువు తగ్గాలనుకునేవారు పలు రకాల డైట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు బీరకాయ ను ట్రై చేస్తే కచ్చితంగా ఫలితం లభిస్తుందట ఇందులో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఉంటుంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో ఫైబర్ ,విటమిన్ సి, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వాస్తవానికి ఇందులో వాటర్ కంటెంట్ […]