అందాలు ఆరబోసిన సుందరి

January 23, 2017 at 8:27 am
Iliyana

దేవదాసు సినిమాతో తెలుగు తెరపై తెరంగ్రేటం చేసి మహేష్ బాబు పోకిరి సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టి తనకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోవా భామ ఇలియానా. గత కొన్ని ఏళ్లుగా దక్షిణాది పరిశ్రమలో అవకాశాలు రాక బాలీవుడ్ మీద మోజుతో మోంబై కి మకాం మార్చింది, బాలీవుడ్ లో మంచి హిట్స్ కొట్టినా ఆమెకు అక్కడ నిర్మాతలు మరియు దర్శకులు మొండి చెయ్య చూపుతున్నారు. దీంతో ఈ భామ కు అటు దక్షిణాది ఇండస్ట్రీ నుంచి గాని ఇటు హిందీ పరిశ్రమ నుంచి గాని అవకాశాలు రాక నానా తంటాలు పడుతుంది ఆ తంటాలు ఏంటో మీరే చూడండి.

ఈ బ్యూటీకి  ప్రియుడు అయినా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూతో అస్లీనమైన ఫోటో షూట్లను తీయించి వాటిని సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తుంది . గత కొన్ని రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి యువతని ఒక ఊపు ఊపింది. అప్పుడు అది అలాఉంటే ఇప్పుడు దానికి ఒక అడుగు ముందుకు వేసి తన బాత్ టబ్లో నూలు పోగు లేకుండా తన ప్రియుడు తో తీపించు కున్న ఫోటొస్ని అప్లోడ్ చేసేసి పబ్లిసిటీని ఓ రేంజ్ కి తీసుకో పోయింది ఈ గోవా సుందరి. ఈ న్యూడ్ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికి అయినా దర్శకాలు కరునిస్తారో లేదో చూడాలి.

అందాలు ఆరబోసిన సుందరి
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share