అభిరామ్ వచ్చాడు తరవాత ఆ టాప్ డైరెక్టరే

April 11, 2018 at 1:49 pm
Sri reddy, top director, tollywood, leaks, abhiram

మహేష్ ‘బిజినెస్ మాన్’ సినిమాలో ఒక డైలాగు ఉంటుంది ‘ముంబైని ఉచ్చపోయిస్తా’ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా శ్రీ రెడ్డి అదేపని చేసినంత చేసింది అని చెప్పాలేమో. నిన్న సురేష్ బాబు కొడుకుతో దిగిన సెల్ఫీ ఫొటోస్ బయట పెట్టింది…రేపు ఎవరి ఫోటో బయట పెడుతుందోనని టాలీవుడ్ గజ…గజ లాడుతుంది.  ఇప్పుడు మరో సంచలన దర్శకుడితో వాట్సప్ చాట్ ను స్క్రీన్ షాట్ తీసి బాంబు పేల్చింది. టాలీవుడ్ టాప్ త్రీ దర్శకులలో ఒకడితను అంటూ ఇన్ డైరెక్టుగా అతని గురించి హింట్ కూడా ఇచ్చేసింది శ్రీరెడ్డి.

 

ఆ డైరెక్టర్ తనతో ఎలా ప్రవర్తించాడు అనే ఛాట్ మెసేజ్ బయటకు లీక్ చేసింది శ్రీరెడ్డి . ఈ ఛాట్ మెసేజ్లను చూస్తుంటే… సదరు టాప్ దర్శకుడు- శ్రీరెడ్డిని ‘బేబీ’…‘హనీ’ అంటూ ముద్దుగా పిలవడం… ‘ఐ లైక్ యూ…’- ‘ఐ లవ్ యూ’ అంటూ కాకపట్టడం కనిపిస్తోంది. దానికి శ్రీరెడ్డి ‘నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను’ అంటూ సమాధానం ఇచ్చింది. తర్వాత పర్సనల్ గా కలుద్దామని అడిగిన ఆ టాప్ డైరెక్టర్ ఏకంగా తన ఆఫీసుకే రమ్మని ఆఫర్ ఇచ్చాడు. అంతేకాకుండా ‘నేను ఇంతవరకీ ఎప్పుడూ ఇలా ఎవరితోనూ ఛాట్ చేయలేదు. నువ్వు నాకు చాలా దగ్గరైనట్టుగా అనిపిస్తోంది. అందుకే ఇలా ఛాట్ చేస్తున్నా…’ అన్నాడు.

 

పేరు కనిపించకుండా బ్లాక్ మార్క్ చేసినప్పటికీ అతనెవరు అనేది కొద్దిగా ఆలోచించి తరిసి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. వరుసగా సూపర్  బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొడుతున్న ఓ బడా డైరెక్టర్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఆ డైరెక్టర్ ఎవరో అనేది రేపో మాపో బయటకు వస్తాయి ..

అభిరామ్ వచ్చాడు తరవాత ఆ టాప్ డైరెక్టరే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share