లై – జ‌య జాన‌కి – రాజు మంత్రి ఫ‌స్ట్ వీక్ రిపోర్ట్‌… ర్యాంకులు ఇవే

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌త మూడేళ్లుగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌స్తున్నా అవి ఒక రోజు గ్యాప్‌లో వ‌స్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా గ‌త శుక్ర‌వారం మూడు భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలు థియేట‌ర్లలోకి వ‌చ్చాయి. లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గలేదు.

జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి థియేట‌ర్ల‌లోకి దిగాయి. థియేట‌ర్లు పంచుకోవాల్సి రావ‌డంతో మూడు సినిమాల‌కు మంచి టాక్ వ‌చ్చినా అనుకున్న రేంజ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద పెర్పామెన్స్ చేయ‌లేక‌పోయాయి. ఇక ఫ‌స్ట్ వీక్ ముగిసే సరికి నేనే రాజు నేనే మంత్రి టాప్ వ‌సూళ్ల‌తో ప్రాఫిట్ జోన్‌లోకి వ‌చ్చేసింది.

ఇక జ‌య జాన‌కి నాయిక రెండో ప్లేస్‌లో ఉన్నా సినిమా బ‌డ్జెట్ రూ. 40 కోట్లు కావ‌డంతో రిక‌వ‌రీకి సెకండ్ వీక్ ప్రోగ్రెస్ కూడా చూడాల్సి ఉంది. నేనే రాజు నేనే మంత్రి రూ.18 కోట్లు వ‌సూలు చేస్తే, జ‌య జాన‌కి రూ. 16 కోట్లు రాబట్టింది. ఇక మూడో ప్లేస్‌లో ఉన్న నితిన్ లై రూ. 8 కోట్లు వ‌సూలు చేసి స‌రిపెట్టుకుంది. ఈ సినిమాకు ఏ క్లాస్ మూవీ అన్న టాక్ రావ‌డంతో భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు.

‘ జ‌య జాన‌కి నాయ‌క ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం – 4.70 కోట్లు

సీడెడ్ – 2.90 కోట్లు

వైజాగ్ – 2.02 కోట్లు

గుంటూరు – 1.32 కోట్లు

కృష్ణ – 0.86 ల‌క్ష‌లు

ఈస్ట్ – 1.14 కోట్లు

వెస్ట్ – 1.00 కోటి

నెల్లూరు – 75 లక్షలు

రెస్టాఫ్ ఇండియా – 1.00 కోటి

ఓవ‌ర్సీస్ – 30 ల‌క్ష‌లు

—————————————————-

ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 15.99 కోట్లు

—————————————————–

‘ నేనే రాజు నేనే మంత్రి ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం – 6.04 కోట్లు

సీడెడ్ – 2.10 కోట్లు

వైజాగ్ – 1.95 కోట్లు

గుంటూరు – 1.16 కోట్లు

కృష్ణ – 1.15 కోట్లు

ఈస్ట్ – 1.38 కోట్లు

వెస్ట్ – 72 లక్షలు

నెల్లూరు – 46 లక్షలు

రెస్టాఫ్ ఇండియా – 1.25 కోట్లు

ఓవ‌ర్సీస్ – 80 ల‌క్ష‌లు

—————————————————-

ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 18.01 కోట్లు

—————————————————–

లై ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్‌:

నైజాం – 2.90 కోట్లు

సీడెడ్‌- 1.08

వైజాగ్ – 1.05

గుంటూరు – 0.58

ఈస్ట్ – 0.64

వెస్ట్ – 0.34

కృష్ణా – 0.55

నెల్లూరు – 0.25

రెస్టాఫ్ ఇండియా – 0.65

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 0.70

——————————————————-

టోట‌ల్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 8.74 కోట్లు

———————————————————