శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్: ఎన్టీఆర్ ఒక్కడికే ఆ దమ్ముంది

June 11, 2018 at 7:44 pm
Sr Reddy, NTR, Big Boss 2, Nani, comments

శ్రీ రెడ్డి నానిల వివాదం రోజు రోజుకు పెరిగి పెరిగి పెద్దది అయిపోతుంది. దీనికి ఫుల్ స్టాప్ గా నాని శ్రీ రెడ్డికి కోర్ట్ నోటీసులు జారీ చేసాడు, దీనికి సవాలుగా శ్రీ రెడ్డి కూడా న్యాయ పరంగా పోరాడదాం అంటూ సవాలు విసిరింది. అదైనా కాసేపటికి నాని ఉద్దేశించి “అసలు బిగ్ బాస్ షో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లేకుండా ఎలా చూడాలో అర్ధం కావట్ల, తెలుగు ప్రజలందరూ తారక్ ని చాలా మిస్ అవుతున్నారు 😭😭😭 తారక్ చేసినంత బాగా షో ని నడిపించే దమ్ము ఇంకెవరికి లేదు ” అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేసింది .

శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్: ఎన్టీఆర్ ఒక్కడికే ఆ దమ్ముంది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share