అనసూయ మళ్ళీ ఆరబోసింది

తెలుగు బుల్లి తెర యాంకర్స్ ఈ మధ్య వెండితెరపై బాగానే సందడి చేస్తున్నారు.ఈ లిస్ట్ లో అందరికంటే ముందుగా జబర్దస్ షో యాంకర్స్ రేష్మి,అనసూయ వున్నారు.ఇద్దరూ పోటీ పడి మరీ అందాలు ఒలకబోస్తున్నారు.రేష్మి ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతోంది.

అయితే అనసూయ మాత్రం అడపా దడపా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది.ఇలా అయితే లాభం లేదనుకున్నట్టుంది పాపం అనసూయ.అంతే అనుకున్నదే తడువుగా వరుసబెట్టి ఫోటోషూట్ లు వదుల్తోంది అమ్మడు.మొన్నామధ్య వైట్ టాప్ తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చి హాట్ హాట్ గా దర్శనమిచ్చింది.

Click Here For Earlier Gallery

ఆ డోస్ సరిపోలేదనుతుందో ఏమో,లేక ఆ డోస్ కి సినీ అవకాశాలు రావట్లేదనుకుందో ఏమో మల్లి తాజాగా ఇంకో షూట్ వదిలింది.అయితే ఈ సారి వెస్టర్న్ లుక్ తో కుర్రకారుని రెచ్చగొడుతోంది అనసూయ.ఇలా అనసూయా తాను అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగలనని అందులోను గ్లామర్ పాత్రలకి వెనుకాడనని ఇండైరెక్ట్ గా హింట్ ఇంతోందన్నమాట.ఎంతమంది నిర్మాతలు అనసూయ అందానికి ఫిదా అయి ఛాన్స్ ఇస్తారో చూడాలి మరి.

Click Here For Latest Gallery