సన్నీలియోన్ తో చేస్తానంటున్న టాలీవుడ్ హీరోయిన్

సిద్దూ ఫ్రమ్ సికాకుళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో కొన్ని చిత్రాలలోనే నటిం చింది శ్రద్దాదాస్. అయితే కొన్ని సినిమాల్లోనే హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంది శ్రద్ధాదాస్. ఎంతలా ఎక్స్‌పోజింగ్ చేసినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీ వుడ్‌కు మకాం మార్చింది.

గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే అడల్డ్ కామెడీ మూవీలో చాన్స్ పట్టేసింది. ఆ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బోల్డ్‌గా సమాధానాలిచ్చింది.
లవ్‌మేకింగ్ (శృంగారం)కు మీకు ఇష్టమైన ప్లేస్ ఏది? అని అడిగితే ఏదైనా ఎయిర్‌పోర్ట్‌లోని పార్కింగ్ ప్లేస్‌లోకానీ, స్పాలో కాని అయితే భలే క్రేజీగా ఉంటుందని సెలవిచ్చింది. అలాగే మీరు ఎవరైనా అమ్మాయితో స్వలింగ సంపర్కం చేయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అన్న ప్రశ్నకు స్పం దిస్తూ.. సన్నీలియోన్. ఆమెను చూస్తే అమ్మా యిలకు కూడా మూడ్ వస్తుంది అంటూ తడము కోకుండా సమాధాన మిచ్చింది.