” కాటమరాయుడు ” ఏరియా వైజ్ బిజినెస్

February 15, 2017 at 6:38 am
teaser view pic

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు గోపాల గోపాల ఫేమ్ డాలీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్‌కు ముందు అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. అయితే క్ర‌మ‌క్ర‌మంగా సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పాటు బిజినెస్ రేజ్ అయ్యింది.

చాలా ఏరియాల్లో కాట‌మ‌రాయుడు బిజినెస్ క్లోజ్ అయ్యింది. మారుతున్న టాలీవుడ్ సినిమాల బిజినెస్ ట్రెండ్ కు అనుగుణంగా కాటమరాయుడు కు కూడా క్రేజీ బిజినెస్ జరగడం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ఏరియాల వారీగా చూస్తే అన్ని ఏరియాల్లోను కాట‌మ‌రాయుడు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

కాట‌మ‌రాయుడు ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ :

నైజాం – 20 కోట్లు

ఉత్తరాంధ్ర – 8.3 కోట్లు

సీడెడ్ – 12 కోట్లు

ఈస్ట్ – 5.5 కోట్లు

వెస్ట్ – 4.85 కోట్లు

గుంటూరు – 6.5 కోట్లు

ఓవర్సీస్ – 12 కోట్లు

అయితే ఈ అమౌంట్లు అన్ని భారీగానే ఉన్నాయి. ఇవి క్రేజీ ఫిగ‌ర్లే. వీటిని మ‌నీ రిట‌ర్న్ గ్యారెంటీ ప‌ద్ధ‌తిలో అమ్మారో లేదా నాన్ రిఫండ‌బుల్ ప‌ద్ధ‌తిలో అమ్మారో తెలియ‌దు.

” కాటమరాయుడు ” ఏరియా వైజ్ బిజినెస్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share