చిరు ఉయ్యాలవాడ కి రంగం సిద్ధమా!

February 16, 2017 at 10:42 am
chiru

మెగాస్టార్ మెగా మూవీ ఖైదీ నెం. 150 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు అదేఊపులో 151  గురించి కూడా భారీగా ప్లాంచేయాలనే ఆలోచనలో వుంది మెగా కాంపౌండ్. అయితే ధ్రువ మూవీతో చెర్రీ కి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ని మెగాస్టార్ 151 సినిమాకోసం ఓకే చేసినట్టు సమాచారం.

అయితే మెగాస్టార్ కోసం సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ ని రెడీ చేసి అప్పుడే తుది మెరుగులు దిద్దుతున్నాడట. ఏప్రిల్ నెలలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయటానికి మెగా కాంపౌండ్ సిద్ధమవుతోదట. సినిమాకి 80 కోట్ల బడ్జెట్ తో తీయాలనే ఆలోచనతో బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ తో సంప్రదింపులుకూడా చేసాడట సురేందర్ రెడ్డి.

చిరు ఉయ్యాలవాడ కి రంగం సిద్ధమా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share