కాలా ‘చిట్టెమ్మ’ వీడియో సాంగ్

June 7, 2018 at 6:43 pm
Kaala, Chettamma video song, Rajini Kanth

ఈ రోజు కాలా భారీ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ఎవరేజ్ టాక్ కైవసం చేసుకొంది. ఇంతక ముందు పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కబాలి’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించినా ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే మిగిల్చింది. ఇప్పుడు కాలాకు రంజిత్ కబాలిలో మిస్ అయిన మాస్ ఎలెమెంట్స్ ను జత చేసి రజిని మంచి స్టైలిష్ గా ప్రెసెంట్ చేసి అభిమానులకు కాస్త ఉపసమనం ఇచ్చాడు. దీనికి తోడు ఈ రోజు కాలా టీమ్ చిట్టెమ్మ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.. స్లో నరేషన్ లో వచ్చిన ఈ సాంగ్ జనాలు మెచ్చే రేంజ్ లోనే ఉంది. మీరు కూడా ఓ లుక్ వెయ్యండి ….

కాలా ‘చిట్టెమ్మ’ వీడియో సాంగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share