‘కాశి’ వెరీ ఇంట్రెస్టింగ్…ఈ సారి హిట్ పక్కా

May 16, 2018 at 7:58 am
kaasi movie, vijay antony, first seven minutes movie

విజయ్ ఆంటోనీ అనగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు. ఆ సినిమాతో విజయ్ అటు తమిళ్ ఇటు తెలుగు ఇండస్ట్రీస్ కు బాగా దగ్గర అయిపోయాడు దానితో పాటు బోలెడంత ఇమేజ్ కూడా కొల్ల గొట్టాడు. ఆ ఫేమ్ తో రెండు మూడు సినిమాలు తెలుగులో రిలీజ్ చేసిన అవి బాక్స్ ఆఫీస్ ముందు బోర్లా బడ్డాయి. విజయ్ సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ని జోనర్ లో ఉంటాయి ముందుగా కాస్తంత ఇంట్రెస్టింగా ఉన్న క్లైమాక్స్ కు వెళ్లే సరికి దర్శకుడి పొరపాటో లేక కథ డొల్లతనమో గాని అవి వికటిస్తున్నాయి. విజయ్ ఇప్పుడు కూడా ‘కాశి’ అనే డబ్బింగ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఈ నెల 18 న.

 

ఇప్పుడు ఈ సినిమా ‘కాశి’ సంబందించిన ఏడు నిమిషాల సినిమాని విజయ్ తన యు ట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసాడు, చూస్తుంటే ఈ సినిమా కూడా విజయ్ మాంచి థ్రిల్ మూడ్ను తెచ్చేలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఒక పెద్ద అనకొండ వచ్చి పొలంలో కట్టి ఉన్న ఎద్దును దాడి చేయటం వెంటనే అది తప్పించు కొనే దారిలో ఉన్న బాబు మీదుగా వస్తుండడం నెర్వస్ ఫీల్ అయ్యేలా ఉంది. విజయ్ డాక్టర్ క్యారెక్టర్ కు కరెక్టుగా సూట్ అయ్యాడనేల ఆ క్యారెక్టర్లో ఒదిగి పోయాడు…

‘కాశి’ వెరీ ఇంట్రెస్టింగ్…ఈ సారి హిట్ పక్కా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share