బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి

February 25, 2017 at 6:45 am
balakrishna-purijagannadh-movie

బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ డైరెక్షన్ లో ఫైనల్ అయ్యింది. గత కొన్నిరోజులుగా ఈ విషయమై వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. బాలకృష్ణ గారితో భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్ గారి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని మార్చి 9 న సినిమా ప్రారంభం కానుందని సెప్టెంబర్ 29 న సినిమాని రిలీజ్ చేస్తామని పూరి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పాడు.

అయితే బాలయ్య 101 వ సినిమా కె ఎస్ రవికుమార్ చేస్తాడని ప్రచారం జరిగినప్పటికీ పూరి చెప్పిన కథ నచ్చటంతో పురికే ముందు అవకాశం ఇచ్చాడట బాలయ్య.

Puri-Balayya-movie

బాలయ్యతో సినిమా గురించి చెప్పిన పూరి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share