రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్

March 18, 2018 at 11:50 pm
రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్

రామ్ చరణ్ సుక్కు కంబో ‘రంగస్థలం’ హీట్ పెంచేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో చరణ్ ‘సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా’ అదర గొడితే, సమంత ‘రంగమ్మగా’ వయ్యారాలు వొలక బోసింది. అలాగే పాటలు కూడా దేవిశ్రీ రేంజ్ అందుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ వంతు వచ్చింది, ఈ ట్రైలర్ కి నోటికి నూరు మార్కులు పడినట్టే.

 

ఇందులో చెర్రీ చెప్పిన డైలాగ్స్ హైలైట్ అని చెప్పుకోవాలి ‘ మా ఇంజిన్ కి కులం గోత్రం ఉండదండి ఏదైనా తడిపేతదండి’ మొదలెట్టి ‘చిట్టి బాబు చెవిలోకి మాట వెళ్లడం కష్టం అయ్యా ఒక్క సరి వెళ్తే ఆ మాట అక్కడే ఉండిపొద్దయ్య’. జగపతి బాబు ప్రతినాయకుడిగా సుక్కు చూపించిన తీరు బాగుంది. ఫైనల్ గా ప్రకాష్ రాజు పేల్చిన డైలాగ్ ‘ ఇది రంగ స్థలం కాదు రణ స్థలం’ ట్రైలర్ కి హైలైట్స్ అని చెప్పుకోవాలి.

రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share