వంక‌ర‌బుద్ధి హీరో.. కంగుతిన్న హీరోయిన్‌..!

November 3, 2018 at 11:20 am

మాట మంచి.. చేత‌లు రోత పుట్టిస్తాయంటే ఇదేనేమో..! పైకిమాత్రం మాట తియ్య‌గా ఉంటుంది.. లోప‌ల మాత్రం మ‌న‌సు ఏదో కోరుకోవ‌డం ఇట్టాగే ఉంటుంది కాబోలు.! ఇప్పుడు ఒక యంగ్ హీరో హీరోయిన్‌తో ప్ర‌వ‌ర్తించిన తీరు ఇలాగే ఉంది. నిజానికి ఆయ‌నొక కుర్ర‌హీరో. స్పైన్‌లెస్ సినిమాల‌తో మాంచి గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం ఆయ‌నది మ‌రో సినిమా శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది. అయితే.. ఈ సినిమాలో న‌టిస్తున్న హీరోయిన్‌తో ఆయ‌న ప్ర‌వ‌ర్తించిన తీరే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. మ‌నోడి ప్ర‌వ‌ర్త‌న చూసి పాపం ఆ హీరోయిన్ కంగుతున్న‌ద‌ట‌.

Dreams-About-Arguing-With-Boyfriend-Interpretation-and-Meaning

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మీ టూ ఉద్య‌మం గురించి తెలిసిందే. షూటింగ్ ఖాళీ స‌మ‌యంలో మ‌నోడు.. ఆ హీరోయిన్‌తో ఇలాంటి విష‌యాల‌పై మాట్లాడ‌డం.. మీ టూ ఉద్య‌మానికి స‌పోర్ట్ చేసిన‌ట్లుగా ఉండ‌డంతో ఆమె కూడా న‌మ్మింది. ఇక ఆ త‌ర్వాత ఆమెను కాఫీ షాపుల‌కు, డిన్న‌ర్ల‌కు తీసుకెళ్ల‌డం మొద‌లు పెట్టాడు. అయితే.. ఇదంతా మ‌నోడి సాధార‌ణ ప్ర‌వ‌ర్త‌న‌లాగే ఆమె భావించింది. దీనిని అడ్వంటేజీగా తీసుకున్న హీరో..
ఇక ఇక్క‌డే తానంటే ఏమిటో.. త‌న మన‌సులో ఏముందో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.

దీంతో మ‌నోడి వంక‌ర‌బుద్ధి ఆమెకు తెలిసిపోయింది. నిజానికి.. ఆమెకు కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడ‌ట‌. మ‌న‌స్టార్ కిడ్ బాయ్‌ఫ్రెండ్ లాగే ప్ర‌వ‌ర్తించ‌డంతో ఆమె షాక్ తిన్న‌ద‌ట‌. అయితే.. ఆమె మాత్రం త‌న బాయ్‌ఫ్రెండ్‌, ఇత‌ర వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఎప్పుడు కూడా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదట‌. దీనిని పెద్ద ఇష్యూగా చేయ‌డం ఇష్టంలేని ఆమె త‌న‌పని తాను చేసుకుంటూ వెళ్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీవ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. టాలీవుడ్‌లో నిల‌దొక్కుకోవ‌డమే ల‌క్ష్యంగా ఆమె ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

వంక‌ర‌బుద్ధి హీరో.. కంగుతిన్న హీరోయిన్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share