జగన్ కి టచ్‌లో టీడీపీ సీనియర్ నేత.. టీడీపీలో ఒక్కసారిగా ఉల్కిపాటు

June 9, 2018 at 6:24 pm

ఆంధ్ర రాజకీయాలు ప్రస్తుతం యమ హీట్ పుట్టిస్తున్నాయి . వైస్ జగన్ పాదయాత్ర మొదలెట్టిన నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక్క సరిగా మారాయి . జేనసేన పార్టీ అధినేత ప్రజాపోరాట యాత్ర మొదలు పెట్టిన నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తలనెప్పులు మొదలయ్యాయి . పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై  చంద్రబాబు లోకేష్ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు . చంద్రబాబు కూడా  జగన్ పవన్ కళ్యాణ్ ల పై అంతే ధీటుగా స్పందిస్తున్నారు . ఇవన్నీ ఒక ఎత్తయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి .చంద్రబాబు పార్టీ నాయకులకు ఎంత చెప్పిన బాబు మాటలను బేఖాతరు చెయ్యట్లేదు . పార్టీ పరంగా ,ప్రభుత్వ పరంగా బాబు మీద భారం ఎక్కువైతుంది అని రాజకీయ విశ్లేసకులు అంటనున్నారు . అయితే ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపింగులు ఎలా ఉన్నాయో పార్టీకి కోవర్టులు కూడా అలాగే ఉన్నారు .4448_CM Ramesh

 

ఇంతకీ ఏమి జరిగిందంటే కడప జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు ఒక్క సరిగా  భగ్గుమన్నాయి . రాజ్య సభ ఎంపీ సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి జగన్ కి  సీఎం రమేష్‌ మద్దతుదారుడని వరదరాజులురెడ్డి ఆరోపణలు గుప్పించారు  . జగన్‌తో సీఎం రమేష్‌ నిత్యం టచ్‌లో ఉంటున్నారన్నారని విమర్శించారు. సీఎం రమేష్‌ పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మండల ఎన్నికలకు తక్కువని ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేని రమేష్‌… గ్రూప్‌ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గెలిచే స్థానాలు కూడా ఓడిపోయేలా సర్వనాశనం చేస్తున్నారన్నారు వరదరాజులరెడ్డి ఆరోపించారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదుశాతం మామూళ్లు ఇవ్వాలని సీఎం రమేష్‌ డిమాండ్‌ చేస్తున్నారని వరదరాజులురెడ్డి ఆరోపించారు.varadharajula reddy

అయితే ఈ గొడవలు కడప జిల్లా టీడీపీ లో ఎక్కడివరకు దారితీస్తాయో  అని జిల్లా నాయకులూ కార్య కర్తలు తెగ ఇబ్బంది పడుతున్నారు .అయితే చంద్రబాబు దానికి అడ్డుకట్ట వేసి అందర్నీ ఒకే తాటిపైకి తీసుకువస్తారో వేసి చూడాలి

జగన్ కి టచ్‌లో టీడీపీ సీనియర్ నేత.. టీడీపీలో ఒక్కసారిగా ఉల్కిపాటు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share