2019 ఎలక్షన్స్ బరిలో వైసీపీ అభ్య‌ర్థులు వీరే…

March 17, 2019 at 1:00 pm

అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను వైసీపీ అధినేత‌ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆదివారం ఉద‌యం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతర జగన్‌ నేతృత్వంలో పార్టీ నేతలు విలేకరుల సమావేశంలో అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్‌ నేత ధర్మాన ప్రకటించారు. ఇప్పటికే నుంచి 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేయగా.. మిగతా అభ్యర్థుల జాబితాను ఆదివారం ఉద‌యం ప్ర‌క‌టించారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో 12.30 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభతో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభిస్తున్నారు. ఈరోజు మూడు జిల్లాలో నిర్వ‌హిస్తున్న మూడు స‌భ‌ల్లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు. న‌ర్సిప‌ట్నం స‌భ అనంత‌రం మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగింనున్నారు.54278571_2232083293497621_8716970567745404928_n
54436441_2232083280164289_2224741322151952384_n
3
53761041_2232083410164276_7232972758961881088_n53868160_2232083420164275_2999747662246313984_n
53888984_2232083393497611_1168783132363587584_n

2019 ఎలక్షన్స్ బరిలో వైసీపీ అభ్య‌ర్థులు వీరే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share