అబ్బా..బెడ్ సీన్స్ తో రెచ్చకొడుతున్న పూనమ్ కౌర్.. ఇరగదీసిందిరోయ్..!!

పూనమ్ కౌర్.. అబ్బో అమ్మడు గురించి చెప్పుకొవాల్సింది చాలా మ్యాటర్ నే ఉంది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ చూసేందుకు చక్కగా ఉన్నా ..నటన పరంగా కూడా మెప్పించగల్గుతున్నా కానీ ఏందుకో తెలియదు ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా అందుకోలేదు. కానీ, సినిమాలకన్నా కూడా వివాదాలతోనే అమ్మడు పాపులారిటీని సంపాదించుకుంది. టాలీవుడ్ బడా హీరోతో అమ్మడు లవ్ ఎఫైర్ నడిపిందని..చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా ఉన్న తరువాత..ఫైనల్ గా ఆ హీరో ఫైనల్ మ్యాటర్ ఫినిష్ చేసి వదిలించుకున్నాడని గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక సరైన హిట్ దక్కకపోవడంతో అమ్మడు సెకండ్‌ హీరోయిన్‌గా కూడా ట్రై చేసింది. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా మారిపోయి హీరోయిన్ కి అక్క పాత్రల్లో నటిస్తుంది. పూనమ్‌. తెలుగులో చివరగా నటించిన సినిమా నితిన్-రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా నటించి అట్టర్ ఫ్లాప్ అయిన శ్రీనివాస కళ్యాణం, ఆ తరువాత నెక్ట్స్ ఏంటీ?అనే మూవీలో కనిపించిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీంతో అమ్మడు సినీ కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని అందరు కామెంట్ చేసారు. కానీ పవర్ ఫుల్ కమ్‌ బ్యాక్‌ తో నాతిచరామి అనే సినిమా ద్వార మళ్ళీ తనలోని టాలెంట్ ను చూయిస్తుంది.

అరవింద్‌ కృష్ణ హీరోగా, పూనమ్ కౌర్. హీరోయిన్ గా నటిస్తుంన్న చిత్రం నాతిచరామి. ఈ సినిమాలో సందేష్‌ బురి మరో ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. నాగు గవర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ను శ్రీ లక్ష్మీ ఎంటర్‌ ప్రైజెస్‌ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతున్న సంధర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఎవ్వరు ఊహించని విధంగా ఈ ట్రైలర్ కు అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో పూనమ్ కౌర్ రొమాంటిక్ సీన్స్ లో నటించడమేకాదు ..బెడ్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి మరీ చేసిన్నట్లు తెలుస్తుంది. చీర కట్టుతోనే కనిపిస్తూ.. హాట్ టెంప్టింగ్ సీన్స్ చేసిన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సామజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది. ఇది హైద‌రాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా… కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కించిన సినిమాగా అని తెలుస్తుంది.